Simran: సిమ్రాన్ కొడుకుల్ని చూశారా..! అచ్చం బాలీవుడ్ హీరోల్లా ఉన్నారుగా..!
స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. సన్నజాజి తీగ నడుముతో.. ఆకట్టుకునే అభినయంతో అప్పటి కుర్రకారును కవ్వించింది సిమ్రాన్. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది సిమ్రాన్. తమిళ్ లోనూ దాదాపు అందరు స్టార్ హెరొల సినిమాల్లో నటించింది సిమ్రాన్.

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో సిమ్రాన్ ఒకరు. అందం అభినయం కలబోసినా సిమ్రాన్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. సన్నజాజి తీగ నడుముతో.. ఆకట్టుకునే అభినయంతో అప్పటి కుర్రకారును కవ్వించింది సిమ్రాన్. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది సిమ్రాన్. తమిళ్ లోనూ దాదాపు అందరు స్టార్ హెరొల సినిమాల్లో నటించింది సిమ్రాన్. స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే సినిమాలకు బ్రేక్ ఇచ్చి అభిమానులకు షాక్ ఇచ్చింది సిమ్రాన్.
ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి ఆచితూచి సినిమాలు చేస్తోంది. ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది సిమ్రాన్. సూర్య సరసన ఆమె నటించిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. అలాగే ఇప్పుడు ధ్రువనక్షతం అనే సినిమాలో నటించింది. విక్రమ్ హీరోగా నటించిన ఈ సినిమాలో కీలక పాత్రలో నతినింది సిమ్రాన్.
ఇదిలా ఉంటే సిమ్రాన్ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సిమ్రాన్ కొడుకు అచ్చం హీరోలా ఉన్నాడు. సిమ్రాన్ కు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇద్దరూ బాలీవుడ్ హీరోల్లాగా ఉన్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. వీరి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సిమ్రాన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
సిమ్రాన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
