
యంగ్ హీరో సంగీత్ శోభన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ రాకాస. లేడీ డైరెక్టర్ మానస శర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అలాగే జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిహారిక కొణిదెల రాకాస సినిమాను నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా పై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ప్రమోషన్స్ కూడా బాగానే చేసి ఆకట్టుకున్నారు. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ మూవీ ప్రీమియర్స్ మొదలవగా సినిమా చేసిన ఆడియన్ సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ట్వీట్స్ చేస్తున్నారు.
Mega family watching #Rakasa 👌💫
Blockbuster Celebrations Started 💥💥#Raakaasaa pic.twitter.com/n494L8cmbh
— YKTV ENTERTAINMENT (@Yktv_Ent) April 2, 2026
#Rākāsā Review:
Rākāsā is a fun-filled fantasy entertainer that blends magical chaos, clean comedy, and engaging storytelling in a refreshing way.
The film keeps things lively with consistent humor that lands throughout, and Sangeeth Shobhan is clearly the major highlight. He… pic.twitter.com/NMZWWUgzC7
— cinee worldd (@Cinee_Worldd) April 2, 2026
#Rakasa A Silly Below-Par Fantasy/Horror Comedy!
First half is flat, with nothing really engaging and the comedy barely working. The second half is slightly better, with Vennela Kishore generating a few laughs and some one-liners landing, but overall it still feels amateurish.…
— Venky Reviews (@venkyreviews) April 3, 2026
My views on raakaasa
Crazy movie with ultimate fun and crazy performance from all
Weekend ki full on fun loading
Happyga family tho chuseyandi
Congratulations @PinkElephant_P @IamNiharikaK#Rākāsā#rakasa #raakasaa pic.twitter.com/FLqrwxQxQI
— sudhirnaidu avula (@cinemaoodu) April 2, 2026
#Rākāsā REVIEW !!
An entertaining first half sets the tone, leading into a solid interval block. The second half elevates things further with a well-packed narrative and engaging moments throughout.
Sangeeth Shobhan, Vennela Kishore, and Getup Srinu bring terrific comic timing,…
— The Cine Gossips (@TheCineGossips) April 2, 2026
MEGA NAMAA SAVANTSARAMM
Back to Back Hits for #Sangeeth Shoban & @IamNiharikaK 💃💃💥💥💥🥁🥁
Repu show chuseyali 📈📈💥💥💥🔥🔥🔥#Rakasa #Raakaasaa 💥💥 pic.twitter.com/EPpMNJ0P19
— Veeeraaa 🦅 (@Nayak_Pawanist) April 2, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.