Conductor Jhansi : కండక్టర్ జాన్సీకి సినిమా ఛాన్స్ ఇచ్చిన హీరో.. ఏ సినిమాలో అంటే..

ఇటీవల కాలంలో కండక్టర్ జాన్సీ పేరు గట్టిగానే వినిపించింది. గాజువాక డిపోలో కండక్టర్ గా పని చేసే జాన్సీ తన డ్యాన్స్ తో ప్రేక్షకులను ఉర్రుతలూగించింది. గతంలో ఎన్నో స్టేజ్‌లపై డ్యాన్స్‌ వేసినా ఆమెకు గుర్తింపు రాలేదు.

Conductor Jhansi : కండక్టర్ జాన్సీకి సినిమా ఛాన్స్ ఇచ్చిన హీరో.. ఏ సినిమాలో అంటే..
Conductor Jhansi
Follow us

|

Updated on: Sep 16, 2022 | 8:20 PM

ఇటీవల కాలంలో కండక్టర్ జాన్సీ(Conductor Jansi )పేరు గట్టిగానే వినిపించింది. గాజువాక డిపోలో కండక్టర్ గా పని చేసే జాన్సీ తన డ్యాన్స్ తో ప్రేక్షకులను ఉర్రుతలూగించింది. గతంలో ఎన్నో స్టేజ్‌లపై డ్యాన్స్‌ వేసినా ఆమెకు గుర్తింపు రాలేదు. కానీ ప్రముఖ టీవీ ఛానల్ లో ప్రసారమైన ఓ షోలో ఓ ఫోక్ సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాంతో ఈ అమ్మడికి ఒక్కసారిగా పాపులారిటీ పెరిగిపోయింది. ఈ టీవీ షో తర్వాత సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా జాన్సీ డాన్స్ వీడియోలో దర్శనమిచ్చాయి. తాజాగా ఈ టాలెంటెడ్ కండక్టర్ కు ఓ హీరో సినిమా ఛాన్స్ ఇచ్చాడని తెలుస్తోంది.

కండక్టర్ ఝాన్సీ డ్యాన్స్‌కు హీరో సంపూర్ణేష్ బాబు ఫ్యాన్ అయ్యిపోయాడు. ఆమె గురించి తెలుసుకొని.. తాను చేయబోయే సినిమాలో ఆమెకు అవకాశం ఇచ్చారు. సంపూర్ణేష్ బాబు నటిస్తున్న నెక్ట్స్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో జాన్సీకి ఛాన్స్ ఇచ్చారు. స్వయంగా సంపూర్ణేష్ బాబు ఫోన్ చేయడంతో ఝాన్సీ తెగ ఆనందపడిపోతుంది. సినిమా ఆఫర్ రావడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. త్వరలోనే ఈ పాట షూటింగ్ మొదలు పెట్టనున్నారు. సంపూర్ణేష్ బాబు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు