Samantha: ఒత్తిడిలో తీసుకున్న నిర్ణయాలు మనమేంటో తెలియజేస్తాయి.. ఆసక్తికర పోస్ట్ చేసిన సమంత..

నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత తన స్నేహితులతో కలిసి విదేశాలను చుట్టేస్తుంది. అంతే కాదు ఇటు సోషల్

Samantha: ఒత్తిడిలో తీసుకున్న నిర్ణయాలు మనమేంటో తెలియజేస్తాయి.. ఆసక్తికర పోస్ట్ చేసిన సమంత..
Sam
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 31, 2021 | 10:45 AM

నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత తన స్నేహితులతో కలిసి విదేశాలను చుట్టేస్తుంది. అంతే కాదు ఇటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ అయ్యింది. ప్రస్తుతం తన పర్సనల్ విషయాలను నెట్టింట్లో షేర్ చూస్తూ.. విడాకుల బాధనుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవలే నాగచైతన్యతో కలిసి ఉన్న ఫోటోలను తన ఇన్‏స్టా ఖాతా నుంచి డెలీట్ చేసి అభిమానులకు షాకిచ్చింది సామ్.. అలాగే తను ఏం చేస్తున్నా.. ప్రస్తుతం ఎక్కడా ఉందనేది ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. అలాగే తన ప్రస్తుత మానసిక పరిస్థితిని సైతం ఇన్‏స్టా స్టోరీల ద్వారా తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇటీవల అమ్మాయిల పెళ్లి.. చదువు.. తల్లిదండ్రుల భారం అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అయ్యింది. తాజాగా ఇన్ స్టా స్టోరీలో మరో ఆసక్తికర పోస్ట్ చేసింది సామ్. ప్రముఖ రైటర్ రాబర్ట్ (Robert McKee) కోట్స్ పోస్ట్ చేసింది సమంత. “ఒత్తిడిలో తీసుకున్న నిర్ణయాలు మనమేంటో తెలియజేస్తాయి. ఎక్కువ ఒత్తిడికి గురయిన.. మనం లోతుగా.. మన స్వభావం అసలైనది సెలక్ట్ చేసుకుంటుంది.”

Samantha

Samantha

ప్రస్తుతం సామ్ చేసిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. సమంత నటించిన శాకుంతలం సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

Also Read: Puneeth Raj Kumar: బరువెక్కిన గుండెలతో అభిమాన హీరోకు వీడ్కోలు.. పునీత్ నుదుటిపై ముద్దాడిన సీఎం..

Manchu Vishnu-Hyper Aadi: అరరే.. ఈ డైలాగ్స్ ఎక్కడో విన్నట్లుందే.. హైపర్ ఆది పంచులు మాములుగా లేవుగా.

Actor Sampath: యాక్టర్ సంపత్‌ను బాహుబలి కాజాతో సత్కరించిన మడతకాజా మాతృ సంస్థ..

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!