Samantha: బలమైనవారు మన ముందు బలాన్ని చూపించరు.. మై మామ్ సెడ్ అంటున్న సమంత..

విడాకుల తర్వాత సమంత వరుస ప్రాజెక్ట్స్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. ఇప్పటికే పలు చిత్రాలకు సైన్ చేసిన సామ్.. బన్నీ

Samantha: బలమైనవారు మన ముందు బలాన్ని చూపించరు.. మై మామ్ సెడ్ అంటున్న సమంత..
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 16, 2021 | 3:10 PM

విడాకుల తర్వాత సమంత వరుస ప్రాజెక్ట్స్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. ఇప్పటికే పలు చిత్రాలకు సైన్ చేసిన సామ్.. బన్నీ ప్రధాన పాత్రలో నటిస్తున్న పుష్ప మూవీలోనూ స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సామ్ .. విడాకుల ప్రకటన తర్వాత.. తన కెరీర్ పై దృష్టి పెట్టింది. అంతేకాకుండా.. తన సన్నిహితులతో కలిసి విదేశీ టూర్స్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‏గా తన పర్సనల్ విషయాలతోపాటు.. మోటీవేషనల్ కోట్స్ కూడా షేర్ చేస్తుంది సామ్. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా మై మామ్స్ సేడ్ అనే హ్యాష్ ట్యాగ్ తో సమంత పలు మోటివేషనల్ కోట్స్ షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి మై మామ్స్ సెడ్ అనే హ్యాష్ ట్యా్గ్ తో ఆసక్తికిర కోట్ పోస్ట్ చేసింది..

“బలమైన వ్యక్తులు అంటే మన ముందు బల ప్రదర్శన చేసిన వారు, యుద్ధాల్లో గెలిచిన వారు. వారి గురించి మనకేం తెలియదు”.. అంటూ మై మామ్స్ సెడ్ అనే హ్యాష్ ట్యాగ్ తో పోస్ట్ చేసింది. దీంతో సామ్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Samantha

ఇదిలా ఉంటే.. సమంత ప్రధాన పాత్రలో డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన సినిమా శాకుంతలం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే తమిళంలో కాతు వాకుల రెండు కాదల్ సినిమా చేస్తుంది.. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార లీడ్ రోల్ పోషిస్తుంది. ఇక సామ్.. బాలీవుడ్ ఎంట్రీకి కూడా సన్నాహాలు సిద్ధం చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది

Also Read: Virata Parvam​ : భీమ్లానాయక్ తర్వాతే విరాటపర్వం.. రానా సినిమా రిలీజ్ అయ్యేది అప్పుడేనా..

Icon Star Allu Arjun Pushpa: సోషల్ మీడియాలో పుష్పరాజ్ సందడి.. ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ పుష్ప లుక్స్..

Samantha Pushpa: ఐదు నిమిషాల పాటకు అన్ని కోట్లా..! పుష్పరాజ్‌తో స్టెప్పులేస్తుందనందుకు సామ్‌ భారీగా డిమాండ్‌..

షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
కలర్‌ పై ఫన్నీ కామెంట్స్.! ఇచ్చిపడేసిన డైరెక్టర్.. నోరు మూసుకున్న
కలర్‌ పై ఫన్నీ కామెంట్స్.! ఇచ్చిపడేసిన డైరెక్టర్.. నోరు మూసుకున్న
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..