AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika- Samantha: రష్మికకు   సర్ ప్రైజ్ గిఫ్ట్ పంపించిన సమంత.. స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పిన నేషనల్ క్రష్

సమంత, రష్మిక మందన్నా.. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్లు. ఇద్దరికీ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ఉంది. ఇక వీరిద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఉంది. ఈ క్రమంలోనే రష్మిక మందన్నాకు ఊహించని గిఫ్ట్ పంపించింది సామ్.

Rashmika- Samantha: రష్మికకు   సర్ ప్రైజ్ గిఫ్ట్ పంపించిన సమంత.. స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పిన నేషనల్ క్రష్
Samantha, Rashmika
Basha Shek
|

Updated on: Mar 01, 2025 | 6:47 PM

Share

గతంలో కంటే సినిమాలు బాగా తగ్గించేసింది సమంత. ఎక్కువగా వెబ్ సిరీస్ లపైనే ఆసక్తి చూపిస్తోంది. గతేడాది సామ్ నటించిన సిటాటెడ్ హనీ బన్నీ వెబ్ సిరీస్ కు మంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం రక్త బ్రహ్మాండ్ అనే మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లోనూ సామ్ నటిస్తోంది. సినిమాల సంగతి పక్కన పెడితే బిజినెస్ లోనూ జెట్ స్పీడ్ లో దూసుకెళుతోంది సామ్. సాకీ పేరుతో బ్రాండెడ్ దుస్తుల వ్యాపారం అలాగే ఏకం లెర్నింగ్ స్కూల్ అంటూ బిజి బిజీగా ఉంటోంది. సాధారణంగా సెలబ్రిటీలు తమ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ను తోటి నటీనటులకు పంపిస్తుంటారు. విజయ్ దేవరకొండ, నయన తార తదితర సెలబ్రిటీలు కూడా తమ బిజినెస్ ప్రొడక్ట్స్ ను ఇతర హీరోలు, హీరోయిన్లకు చేస్తుంటారు. దీని వల్ల ఆయా సెలబ్రిటీల బిజినెస్ ప్రొడక్ట్స్ కు కావాల్సిన ప్రమోషన్ కూడా లభిస్తుంటుంది. అలా తాజాగా సమంత తన సాకీ బ్రాండ్ దుస్తులను రష్మికకి పంపించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్ చేసుకుంది నేషనల్ క్రష్. తనకు బ్రాండెడ్ దుస్తులు పంపిన సమంతకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పింది.

ప్రస్తుతం రష్మిక పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రష్మిక సినిమాల లైనప్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల ఛావాతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కుబేర సినిమాతో బిజీగా ఉంటోంది. ఇది జూన్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే సల్మాన్ ఖాన్ తో సికిందర్ అనే సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు రెండు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లోనూ నటిస్తోందీ అందాల తార.

ఇవి కూడా చదవండి

రష్మిక షేర్ చేసిన పోస్ట్..

Samantha Gifts To Rashmika

Samantha Gifts To Rashmika

రష్మిక లేటెస్ట్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఆరుగురు పతివ్రతలు తర్వాత సినిమాలు అందుకే చేయలేదు..
ఆరుగురు పతివ్రతలు తర్వాత సినిమాలు అందుకే చేయలేదు..
చికెన్ లేకపోతే ఏంటి? ఈ 5 ఫుడ్స్ ప్రోటీన్‌కు బెస్ట్ ఆప్షన్స్
చికెన్ లేకపోతే ఏంటి? ఈ 5 ఫుడ్స్ ప్రోటీన్‌కు బెస్ట్ ఆప్షన్స్
కామద ఏకాదశి.. ఈ వస్తువులు దానం చేశారంటే.. సంపద, ఐశ్వర్యం మీ వెంట
కామద ఏకాదశి.. ఈ వస్తువులు దానం చేశారంటే.. సంపద, ఐశ్వర్యం మీ వెంట
భక్తితో అగ్గిపెట్టెపై రామాయణాన్ని చిత్రీకరించిన కళాకారుడు!
భక్తితో అగ్గిపెట్టెపై రామాయణాన్ని చిత్రీకరించిన కళాకారుడు!
ఆ దేశాన్ని మింగేస్తున్న సముద్రం.. 30 ఏళ్లలో మ్యాప్ నుంచే మాయం..
ఆ దేశాన్ని మింగేస్తున్న సముద్రం.. 30 ఏళ్లలో మ్యాప్ నుంచే మాయం..
అప్పుడే ఓటీటీలోకి 'ఉస్తాద్ భగత్ సింగ్'! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అప్పుడే ఓటీటీలోకి 'ఉస్తాద్ భగత్ సింగ్'! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కాశ్మీర్‌ కాదు మన అరకు.. పరవశించిపోయిన పర్యాటకులు.. ఇదిగో వీడియో
కాశ్మీర్‌ కాదు మన అరకు.. పరవశించిపోయిన పర్యాటకులు.. ఇదిగో వీడియో
శ్రీదేవి తర్వాత అంత అందమైన హీరోయిన్ ఆమె..
శ్రీదేవి తర్వాత అంత అందమైన హీరోయిన్ ఆమె..
పెట్రోల్‌పై పన్ను ఎలా విధిస్తారు..? ఎన్ని రకాలుగా ఉంటుంది..?
పెట్రోల్‌పై పన్ను ఎలా విధిస్తారు..? ఎన్ని రకాలుగా ఉంటుంది..?
ప్రకృతినే శాసించ గల శక్తి .. హనుమంతుడికి ఇచ్చింది ఎవరో తెలుసా?
ప్రకృతినే శాసించ గల శక్తి .. హనుమంతుడికి ఇచ్చింది ఎవరో తెలుసా?