Samantha: స్టైలిష్ డ్రెస్‌తో వింటర్‌లో హీటెక్కిస్తోన్న సమంత.. ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్..
Samantha Latest Photos: మోడలింగ్ రంగం నుంచి సినీ పరిశ్రమలోకి పదేళ్ల క్రితం ఏం మాయ చేశావే సినిమాతో అడుగు పెట్టింది సమంత. పక్కింటి అమ్మాయనిపించేలా నటించి...
Samantha Latest Photos: మోడలింగ్ రంగం నుంచి సినీ పరిశ్రమలోకి పదేళ్ల క్రితం ఏం మాయ చేశావే సినిమాతో అడుగు పెట్టింది సమంత. పక్కింటి అమ్మాయనిపించేలా నటించి… టాలీవుడ్ లో మొదటి మూవీతోనే సూపర్ హిట్ అందుకుని.. ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది చెన్నై సోయగం. టాలీవుడ్ లో , కోలీవుడ్ లో స్టార్ హీరోలతో జోడీకట్టిన సమంత కెరీర్ లో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీస్ అనేకం.. సమంత సినీ కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలున్నాయి.
View this post on Instagram
తెలుగు, తమిళ సినిమాల్లో స్టార్ హీరోలకు జోడీగా నటించిన సమంత పూర్తి పేరు సమంత రుతు ప్రభు. ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ గా అనేక సినిమాల్లో డిఫరెంట్ నేపధ్య పాత్రల్లో నటిస్తూ.. స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ను సొంతం చేసుకుంది.
View this post on Instagram
రేవతి తర్వాత ఒకేసారి అటు తెలుగులోనూ, ఇటు తమిళంలోనూ దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని ఒకేసారి ఒకే ఏడాదిలో అందుకున్న నటి సమంత .
హీరో నాగ చైతన్యతో సుమారు ఏడేళ్ల ప్రేమకు.. 4 ఏళ్ల వైవాహిక బంధానికి విడాకులతో తెర దించారు. మళ్ళీ సినిమాలపై పూర్తిగా దృష్టిపెట్టి.. వరస సినిమాలను అంగీకరిస్తున్నారు. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు, బాలీవుడ్ , హాలీవుడ్ సినిమాల్లో అవకాశం అందుకుంది.
View this post on Instagram
పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ లో నర్తించి.. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైంది సమంత. తాజాగా సమంత స్టైలిష్ డ్రెస్‌లో ఉన్న ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. సమంత ఎర్రటి రంగు చీరలో యువతని వింటర్‌లో హీటెక్కిస్తోంది.
View this post on Instagram
Also Read: నన్ను ఆర్ధికంగా దెబ్బతీయడానికి కుట్ర..పంతానికి వస్తే.. నా సినిమాలు ఫ్రీగా రిలీజ్ చేస్తా..