Samantha-Yashoda: యశోద సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్..

సమంత (Samantha) ఇప్పుడు చేతినిండా సినిమాలతో దూసుకుపోతుంది. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు.. యాడ్స్..

Samantha-Yashoda: యశోద సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్..
Samantha
Follow us

|

Updated on: Apr 05, 2022 | 7:30 PM

సమంత (Samantha) ఇప్పుడు చేతినిండా సినిమాలతో దూసుకుపోతుంది. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు.. యాడ్స్.. వ్యాపారాల్లోనూ రాణిస్తోంది. విడాకుల తర్వాత సమంత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది. ఆమె షేర్ చేసే ప్రతి పోస్ట్ క్షణాల్లో వైరల్ అవుతుంది. తెలుగులోనే కాకుండా.. బాలీవుడ్, కోలీవుడ్‏లోనూ పాగా వేసేందుకు సిద్ధమైంది సామ్. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించిన సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌తో నేషనల్ స్టార్‌గా ఎదిగారు. ప్రస్తుతం సామ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం యశోద. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ కు మంచి స్పందన వచ్చింది. తాజగా ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్.

యశోద సినిమాను ఆగస్టు 12న విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాతో హరి – హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ “యశోద’లో సమంత నటనతో పాటు యాక్షన్ సీక్వెన్స్‌ల‌లో ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్‌తో ఆకట్టుకుంటారు. ఆగస్టు 12న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏక కాలంలో చిత్రాన్ని విడుదల చేస్తాం. మే నెలాఖరుకు చిత్రీకరణ అంతా పూర్తవుతుంది. యాక్షన్ థ్రిల్లర్ జాన‌ర్‌లో జాతీయ స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కథాంశంతో తెరకెక్కిస్తున్న చిత్రమిది. హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్స్‌లో ఇటీవల చిత్రీకరణ ముగిసింది. ఈ రోజు కొడైకెనాల్ లో తాజా షెడ్యూల్ ప్రారంభించాం” అని చెప్పారు. ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్ కీలకపాత్రలలో నటిస్తున్నారు.

Also Read: Beast: బీస్ట్ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. పవర్‏పుల్ యాక్షన్‏తో అదరగొట్టిన విజయ్ దళపతి..

Saiee Manjrekar: తెలుగు చిత్రసీమ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం..  హీరోయిన్ సాయి మంజ్రేక‌ర్ కామెంట్స్ వైరల్.. 

Kangana Ranaut: బాలీవుడ్ స్టార్స్ పై కంగనా షాకింగ్ కామెంట్స్.. వాళ్లంతా ఫెయిల్యూర్స్ అంటూ..

Rashmika Mandanna: దుల్కర్ సల్మాన్ సినిమాలో నేషనల్ క్రష్.. ఆకట్టుకుంటున్న రష్మిక ఫస్ట్ లుక్ పోస్టర్..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!