AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shaakuntalam: ఎట్టకేలకు సమంత ఫస్ట్ లుక్ రిలీజ్!!.. శాకుంతలం సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్..

ప్రస్తుతం సమంత (Samantha) ఫుల్ బిజీగా ఉంటుంది. వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ.. బిజీ షెడ్యూల్ గడిపేస్తుంది. ఓవైపు సినిమాలు చేస్తూనే.

Shaakuntalam: ఎట్టకేలకు సమంత ఫస్ట్ లుక్ రిలీజ్!!.. శాకుంతలం సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్..
Rajitha Chanti
|

Updated on: Feb 20, 2022 | 10:40 AM

Share

ప్రస్తుతం సమంత (Samantha) ఫుల్ బిజీగా ఉంటుంది. వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ.. బిజీ షెడ్యూల్ గడిపేస్తుంది. ఓవైపు సినిమాలు చేస్తూనే.. ఖాళీ సమయం దొరికితే చాలు వెకేషన్లు.. టూర్స్ అంటూ తెగ ఎంజాయ్ చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలోనూ సమంత రచ్చ చేస్తుంది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్.. మూవీ అప్డేట్స్… కోట్స్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లో ఉంటుంది. ఇటీవల పుష్ప సినిమాలో మొదటి సారి స్పెషల్ సాంగ్ చేసి దుమ్ములేపింది సమంత. ఇందులో సామ్ కిల్లింగ్ ఎక్స్ ప్రెషన్స్.. స్టెప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు యశోద సినిమా చేస్తుంది. అయితే సామ్ ఇప్పటికే శాకుంతలం సినిమా పూర్తిచేసింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ పూర్తై చాలా రోజులే అవుతుంది. గత కొన్ని రోజులుగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. అసలు ఈ సినిమా రిలీజ్ అయ్యేది ఎప్పుడు అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. తాజాగా ఈ మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఇందులో సమంత పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఫిబ్రవరి 21న రిలీజ్ చేయబోతున్నారు. ఫిబ్రవరి 21న ఉదయం 9 గంటల 30 నిమిషాలకు సామ్ ఫస్ట్ లుక్ రాబోతుందని మేకర్స్ తెలిపారు. మరోవైపు.. సామ్.. బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ పగా వేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే అక్కడ రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలను ప్రకటించనున్నారని టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా.. హాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఓ మూవీ చేయబోతుందట. మొత్తానికి విడాకుల తర్వాత సామ్ వరుస ఆఫర్లతో బిజీ షెడ్యూల్ గడిపేస్తుంది.

Also Read: Keerthy Suresh: కీర్తి సురేష్ కొత్త అవతారం.. ఆ హీరోతో కలిసి లాయర్‍గా మారిన మహానటి..

Ester Noronha: విడాకులు తీసుకున్న తర్వాతే సంతోషంగా ఉన్నానంటున్న హీరోయిన్.. ఆ సింగర్ మాజీ భార్య షాకింగ్ కామెంట్స్..

Skin Care: మీ చర్మం తరచూ పొడిబారుతుందా ? అయితే మీకు ఈ వ్యాధులు ఉన్నట్లే.. ఏంటంటే..

AP Crime News: అయ్యో ఇంత ప్రేమనా..? కుక్క చనిపోయిందని యజమాని కూడా..

Follow Us
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..
క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?
క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?
పట్టపగలు ఇంట్లోకి చొరబడి దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?
పట్టపగలు ఇంట్లోకి చొరబడి దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?