AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Keerthy Suresh: కీర్తి సురేష్ కొత్త అవతారం.. ఆ హీరోతో కలిసి లాయర్‍గా మారిన మహానటి..

నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‏గా పరిచయమైంది కీర్తి సురేష్ (Keerthy Suresh). మొదటి సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గరయ్యింది కీర్తి.

Keerthy Suresh: కీర్తి సురేష్ కొత్త అవతారం.. ఆ హీరోతో కలిసి లాయర్‍గా మారిన మహానటి..
Rajitha Chanti
|

Updated on: Feb 20, 2022 | 8:46 AM

Share

నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‏గా పరిచయమైంది కీర్తి సురేష్ (Keerthy Suresh). మొదటి సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గరయ్యింది కీర్తి. ఈ తర్వాత వరుస ఆఫర్లతో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‏గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీ తర్వాత మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది. తెలుగు, తమిళం వరుస ఆఫర్లతో బిజీ షెడ్యూల్ గడిపేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ ఫోటోస్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమా మే 12న విడుదల కానుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ కొత్త అవతారంలోకి మారిపోయింది.

తాజాగా కీర్తి సురేష్ మలయాళంలో వాషీ అనే సినిమా చేస్తోంది. ఇందులో మిన్నాల్ మురళి ఫేమ్ టొవినో థామస్ హీరోగా నటిస్తున్నారు. రేవతి కళామందిర్ బ్యానర్ పై జి. సురేష్ కుమార్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి కీర్తి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో కీర్తి, టివినో థామస్ ఇద్దరూ న్యాయవాదులుగా కనిపించనున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను తెలుగు సమంత, మహేష్ బాబు, మలయాళంలో మోహన్ లాల్, హిందీలో అభిషేక్ బచ్చన్ త్రిష, ఏ ఆర్ రెహమాన్ తమిళంలో రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని దాదాపు ఐదు భాషలలో రిలీజ్ చేయనున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: Prabhas: ఆయనో ప్రతిభావంతుడు.. వినయానికి బ్రాండ్ అంబాసిడర్ కూడా: ప్రభాస్‌ని పొగడ్తలతో ముంచేసిన బిగ్ బీ

Richa Chadha: రోడ్డున పోయే వారందరినీ కౌగిలించుకున్న రిచా.. అసలు విషయమేమిటంటే..

Cinema News: రేపు టాలీవుడ్ సమస్యలపై కీలక సమావేశం.. ఎవరెవరు హాజరుకానున్నారంటే..

వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి