Social Look: బార్బీ లుక్‏లో సమంత.. నేహా శెట్టి రొమాంటిక్ ఫోజులు.. మాటల్లేవ్ అంటోన్న అలియా..

టాలీవుడ్ టూ బాలీవుడ్ అందాల తారాలు సోషల్ మీడయాలో సందడి చేస్తున్నారు. సినిమా అప్డేట్స్ షేర్ చేస్తున్న బ్యూటీస్.. ఇటు ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. క్రేజీ స్టిల్స్.. ఫోటోషూట్స్ చేస్తు ఫాలోవర్లను ఆకట్టుకుంటున్నారు. ఖుషి మ్యూజికల్ నైట్ ఈవెంట్ తర్వాత నెట్టింట ఫుల్ యాక్టివ్ అయ్యింది. తాజాగా పింక్ డ్రెస్ లో క్యూట్ సెల్ఫీ షేర్ చేసింది. అలాగే చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న డీజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి ఇప్పుడు రొమాంటిక్ ఫోటోస్ పంచుకున్నారు.

Actress Social Look

Updated on: Aug 17, 2023 | 7:28 PM

టాలీవుడ్ టూ బాలీవుడ్ అందాల తారాలు సోషల్ మీడయాలో సందడి చేస్తున్నారు. సినిమా అప్డేట్స్ షేర్ చేస్తున్న బ్యూటీస్.. ఇటు ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. క్రేజీ స్టిల్స్.. ఫోటోషూట్స్ చేస్తు ఫాలోవర్లను ఆకట్టుకుంటున్నారు. ఖుషి మ్యూజికల్ నైట్ ఈవెంట్ తర్వాత నెట్టింట ఫుల్ యాక్టివ్ అయ్యింది. తాజాగా పింక్ డ్రెస్ లో క్యూట్ సెల్ఫీ షేర్ చేసింది. అలాగే చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న డీజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి ఇప్పుడు రొమాంటిక్ ఫోటోస్ పంచుకున్నారు.

సమంత బార్బీ లుక్..

నేహా శెట్టి లేటేస్ట్ ఫోటోషూట్..

అలియా భట్ ఇన్ స్టా పోస్ట్..

మృణాల్ ఠాకూర్ లేటేస్ట్ ఫోటోస్..

శ్రీముఖి లేటేస్ట్ ఫోటోస్.. 

ఓనమ్ సెలబ్రేషన్లలో అనిక సురేంద్రన్.. 

 తండ్రికి బర్త్ డే విషెస్  చెప్పిన అదితి శంకర్.. 

రింకు రాజ్ గురు సారీ ఫోటోస్.. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.