Samantha: ఒక్క ట్వీట్‏తో రూమర్స్‏కు చెక్ పెట్టిన సామ్.. ఏమని ట్వీట్ చేసిందంటే..

అక్కినేని నాగార్జునకు సోషల్ మీడియాలో పుట్టిన రోజు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికే నెట్టింట్లో అభిమానులు చేసే సందడి

Samantha: ఒక్క ట్వీట్‏తో రూమర్స్‏కు చెక్ పెట్టిన సామ్.. ఏమని ట్వీట్ చేసిందంటే..
Samantha
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 29, 2021 | 3:03 PM

అక్కినేని నాగార్జునకు సోషల్ మీడియాలో పుట్టిన రోజు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికే నెట్టింట్లో అభిమానులు చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినీ, రాజకీయ ప్రముఖులు నాగార్జునకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. తాజాగా అక్కినేని కొడలు సమంత… తన ట్విట్టర్ వేదికగా నాగార్జునకు విషెస్ చెప్పింది. మీపై నాకున్న గౌరవం గురించి చెప్పడానికి పదాలు సరిపోవు. ఎప్పుడు అందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను … హ్యప్పీ బర్త్ డే మామ అంటూ ట్వీట్ చేసింది. దీంతో అక్కినేని కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయి అంటూ వస్తున్న వార్తలకు సామ్ తన ట్వీట్‏తో చెక్ పెట్టింది.

ట్వీట్..

గత కొద్ది రోజులుగా నాగచైతన్యకు, సమంతకు పడడం లేదని.. వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తున్నాయని నెట్టింట్లో కథనాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. తన సోషల్ మీడియా అకౌంట్లలో సమంత అక్కినేని అనే పదాన్ని తొలగించడమే అందుకు కారణం. సమంత అక్కినేని అనే పదాన్ని తొలగించి కేవలం ఎస్ అని మాత్రమే ఉండడంతో సోషల్ మీడియాలో సామ్, చై వ్యక్తిగత జీవితంలో విబేధాలు తలెత్తాయని.. త్వరలోనే విడిపోతున్నారంటూ రూమర్స్ వినిపించారు. దీనిపై స్పందించిన సమంత అవన్ని కేవలం రూమర్స్ మాత్రమే అని.. తమ మధ్య ఏలాంటి మనస్పర్థలు లేవని క్లారిటీ ఇచ్చింది. తాజాగా నాగార్జున బర్త్ డే కావడంతో సోషల్ మీడియా ద్వారా సామ్ శుభాకాంక్షలు తెలిపింది.

Also Read: Nagarjuna: నాగార్జున కొత్త సినిమా టైటిల్‌ వచ్చేసింది.. ఆకట్టుకుంటోన్న నాగ్‌ లుక్‌. లండన్‌ నేపథ్యంలో..

Nagarjuna: డెవిల్ ఈజ్ బ్యాక్.. స్వర్గం నుంచి దిగివస్తున్న బంగార్రాజు.. నాగ్ ఫస్ట్‏లుక్ అదుర్స్..

Sobhan Babu: తరాలు తిన్నా తరగని సంపదన ఈ అందాల నటుడు సొంతం.. కెరీర్ మొదట్లో రూ.250 కోసం ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసా..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!