AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైతుల దారిలో స‌ల్మాన్ ప్రయాణం..వారంద‌రికీ సెల్యూట్…

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచం మొత్తాన్ని చిన్నాభిన్నం చేసింది. జీవితాలన్నీ తారుమారయ్యారు. వ్య‌వ‌స్థ‌లు కుప్ప‌కూలిపోయాయి. చాలా పరిశ్ర‌మ‌లు మూత‌ప‌డ్డాయి. ఫిల్మ్ ఇండ‌స్ట్రీ కూడా తీవ్ర ఒడిదొడుగులు ఎదుర్కొంటోంది.

రైతుల దారిలో స‌ల్మాన్ ప్రయాణం..వారంద‌రికీ సెల్యూట్...
Ram Naramaneni
| Edited By: |

Updated on: Jul 15, 2020 | 8:16 AM

Share

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచం మొత్తాన్ని చిన్నాభిన్నం చేసింది. జీవితాలన్నీ తారుమారయ్యారు. వ్య‌వ‌స్థ‌లు కుప్ప‌కూలిపోయాయి. చాలా పరిశ్ర‌మ‌లు మూత‌ప‌డ్డాయి. ఫిల్మ్ ఇండ‌స్ట్రీ కూడా తీవ్ర ఒడిదొడుగులు ఎదుర్కొంటోంది. తార‌లంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో బాలీవుడ్​ హీరో సల్మాన్​ఖాన్​ మహారాష్ట్రలోని తన ఫాంహౌస్​లోనే ఉంటున్నాడు. అక్క‌డే వ్వ‌వ‌సాయం చేస్తూ ఈ బిజీ లైఫ్ నుంచి స్వాంత‌న పొందుతున్నారు. తాజాగా తన పొలంలో పని చేస్తూ శరీరమంతా మట్టిని పులుముకుని కనిపించాడీ సీనియ‌ర్ హీరో. అందుకు సంబంధించిన ఫొటోను సోష‌ల్ మీడియా​ వేదికగా పంచుకుంటూ..‘రెస్పెక్ట్ టూ ఆల్ ద పార్మ‌ర్స్’ అని రాసుకొచ్చాడు. ఈ లాక్​డౌన్​ సమయంలో ప్రారంభ‌మైనప్ప‌టి నుంచి స‌ల్మాన్ ఆ వ్యవసాయ క్షేత్రంలోనే గ‌డుపుతున్నారు.

View this post on Instagram

Respect to all the farmers . .

A post shared by Salman Khan (@beingsalmankhan) on

సల్మాన్​ చివరిగా ‘దబాంగ్​ 3’ మూవీతో ప్రేక్షకులను ప‌లక‌రించాడు. ప్రస్తుతం ‘రాధే’ సినిమాలో నటిస్తున్నాడు. కానీ కోవిడ్-19 వ్యాప్తి​ కారణంగా ఈ సినిమా షూటింగ్​ వాయిదా పడింది. ఇందులో సల్మాన్​ ప‌క్క‌న‌ దిశా పటానీ న‌టించ‌నుంది.

View this post on Instagram

Daane daane pe likha hota hai khane wale Ka naam… jai jawan ! jai kissan !

A post shared by Salman Khan (@beingsalmankhan) on

భయపెడుతోన్న వాతావరణ శాఖ.. గడపదాటాలంటే ప్రజల్లో వణుకు..
భయపెడుతోన్న వాతావరణ శాఖ.. గడపదాటాలంటే ప్రజల్లో వణుకు..
18 ఏళ్లకే ఇండస్ట్రీలో సంచలనం.. 25 ఏళ్లకే ఆత్మహత్య చేసుకుంది..
18 ఏళ్లకే ఇండస్ట్రీలో సంచలనం.. 25 ఏళ్లకే ఆత్మహత్య చేసుకుంది..
డబ్బులు లెక్కపెడుతుండగా నోట్‌పై కనిపించిన ఏవో పిచ్చిగీతలు..
డబ్బులు లెక్కపెడుతుండగా నోట్‌పై కనిపించిన ఏవో పిచ్చిగీతలు..
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..