Sai Pallavi: సాయిపల్లవినే మించిపోయిందిగా.. కాబోయే భర్తతో కలిసి పూజా తీన్మార్‌ డ్యాన్స్‌.. వీడియో చూశారా?

సౌతిండియన్‌ ఇండస్ట్రీ న్యాచురల్‌ బ్యూటీ సాయ పల్లవి ఇంట త్వరలో బాజా భజంత్రీలు మోగనున్నాయి. సాయిపల్లవి సోదరి పూజా కన్నన్‌ మరికొన్ని నెలల్లో పెళ్లి పీటలెక్కనుంది. వినీత్‌తో కలిసి ఆమె నిశ్చితార్థం ఇటీవల గ్రాండ్‌గా జరిగింది. వీరి ఎంగెజ్మెంట్‌ ఫంక్షన్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతన్నాయి

Sai Pallavi: సాయిపల్లవినే మించిపోయిందిగా.. కాబోయే భర్తతో కలిసి పూజా తీన్మార్‌ డ్యాన్స్‌.. వీడియో చూశారా?
Sai Pallavi, Pooja Kannan
Follow us
Basha Shek

|

Updated on: Jan 28, 2024 | 3:03 PM

సౌతిండియన్‌ ఇండస్ట్రీ న్యాచురల్‌ బ్యూటీ సాయ పల్లవి ఇంట త్వరలో బాజా భజంత్రీలు మోగనున్నాయి. సాయిపల్లవి సోదరి పూజా కన్నన్‌ మరికొన్ని నెలల్లో పెళ్లి పీటలెక్కనుంది. వినీత్‌తో కలిసి ఆమె నిశ్చితార్థం ఇటీవల గ్రాండ్‌గా జరిగింది. వీరి ఎంగెజ్మెంట్‌ ఫంక్షన్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతన్నాయి. ఎంగేజ్‌ మెంట్‌ ఈవెంట్‌ కు సంబంధించి సాయి పల్లవి, పూజ కూడా రోజుకొక వీడియోను రిలీజ్‌ చేస్తున్నారు. ఇవి నెటిజన్లను అమితంగా ఆకట్టుకున్నాయి. ఇక చెల్లి ఎంగేజ్‌మెంట్‌ ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంది సాయి పల్లవి. అలాగే ఫంక్షన్లలో హుషారుగా స్టెప్పులు, తీన్మార్‌ డ్యాన్స్‌లు వేస్తూ ఆహూతులను అలరించింది. ఇక సాయి పల్లవే అనుకుంటే ఆమెను మించిపోయేలా స్టెప్పులేసింది పూజా కన్నన్‌. కాబోయే భర్త వినీత్‌తో కలిసి తీన్మార్‌ స్టెప్పులేసింది. ఇక సాయిపల్లవి కూడా ఈ జోడికి తోడవ్వడంతో ఎంగేజ్‌మెంట్‌ పార్టీలో ఫుల్‌ జోష్‌ కనిపించింది.

పూజ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది సాయి పల్లవి. దీంతో ఇవి సామాజి కమాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ‘వామ్మో.. అక్కనే మించిపోయిందిగా, ఎంగేజ్‌మెంట్‌ ఈ రేంజ్‌లో ఉంటే, పెళ్లి ఎలాగుంటదో’ అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా వినీత్, పూజ చాలా ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను ఇరు కుటుంబాలు కూడా ఆశీర్వదించాయి . దీంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లిపీటలెక్కనున్నారు. సాయి పల్లవి సోదరి పూజ కన్నన్‌ కూడా కొన్ని సినిమాల్లో నటించింది.తమిళంలో ‘చిత్తిరై సెవ్వనం’ అనే సినిమాలో నటించింది పూజ. ఆ సినిమాలో నటించింది. అయితే సినిమా పెద్దగా ఆడలేదు.

ఇవి కూడా చదవండి

 భర్తతో కలిసి పూజా కన్నన్ డ్యాన్స్‌.. వీడియో

చెల్లెలి ఎంగేజ్ మెంట్ లో సాయి పల్లవి..

పూజ ఎంగేజ్ మెంట్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?