రామ్ చరణ్ సినిమాకోసం రంగంలోకి దిగిన బుర్రా సాయిమాధవ్.. శంకర్ సినిమా డైలాగ్ రైటర్ గా..

మెగా పవర్ స్థార్ రామ్ చరణ్ ప్రస్తుతం శరవేగంగా ఆర్ ఆర్ ఆర్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమాలో చరణ్ అల్లూరిగా కనిపించనున్న విషయం తెలిసిందే.

రామ్ చరణ్ సినిమాకోసం రంగంలోకి దిగిన బుర్రా సాయిమాధవ్.. శంకర్ సినిమా డైలాగ్ రైటర్ గా..
Rc15
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Jul 14, 2021 | 7:59 AM

మెగా పవర్ స్థార్ రామ్ చరణ్ ప్రస్తుతం శరవేగంగా ఆర్ ఆర్ ఆర్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమాలో చరణ్ అల్లూరిగా కనిపించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతోపాటు కొరటాల మెగాస్టార్ కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య సినిమాలోనూ నటిస్తున్నాడు చరణ్. ఈ రెండు సినిమాలు పూర్తయిన వెంటనే శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాను పట్టాలెక్కించనున్నాడు. శంకర్ డైరెక్షన్ లో చరణ్ సినిమా అని తెలిసిన దగ్గర మెగా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.  శంకర్ చరణ్ తో ఎలాంటి కథను తెరకెక్కిస్తాడా అని అందరు మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని ఆమధ్య వార్తలు వినిపించాయి. అంతే కాదు చరణ్ సీఎం గా కనిపించనున్నాడని కూడా వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వార్త బయటకు వచ్చిన అది క్షణాల్లో వైరల్ గా మారుతుంది.

తాజాగా తెలుగులో భారీ చిత్రాలకు పనిచేస్తూ, స్టార్ రైటర్ గా పేరుతెచ్చుకున్న సాయిమాధవ్ బుర్రా ఈ చిత్రానికి డైలాగ్స్ రాయనున్నారు. ఈ విషయాన్నీ చిత్రయూనిట్ అఫీషియల్ గా కన్ఫామ్ చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సాయి మాధవ్.. శంకర్ తో కలిసి పని చేసే అవకాశం వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు.సాయి మాధవ్ మాట్లాడుతూ.. జెంటిల్ మేన్ సినిమా చూసినప్పుడు శంకర్ గారితో ఓ ఫొటో దిగితే ఈ జీవితానికి చాలనుకున్నాను. ఇప్పుడాయన సినిమాకి మాటలు రాస్తున్నాను..’ అంటూ  ఆనందం వ్యక్తం చేశారు సాయి మాధవ్. ఈ సినిమా దిల్ రాజు బ్యానర్ లో వస్తున్న ఈ 50వ సినిమా.. చరణ్ కెరీర్ లో 15వ చిత్రం కావడం విశేషం.

Renu Desai: అతను నా వెనకుంటే.. ఈ ప్రపంచంలో ఏదీ నన్ను బాధించదు. ఆసక్తికర పోస్ట్‌ చేసిన రేణు దేశాయ్‌.

Balakrishna Akhanda: ఫైనల్‌ షెడ్యూల్‌ మొదలు పెట్టిన బాలయ్య.. నెట్టింట వైరల్‌ అవుతోన్న మేకింగ్‌ స్టిల్స్‌.

Ram Lingusamy: రామ్‌ – లింగు స్వామి సినిమాలో విలన్‌గా నటిస్తోంది ఎవరో తెలుసా.. తమిళ హీరోను దించుతోన్న మేకర్స్‌.?

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో