‘Saaho’ pre-release event: ప్రభాస్ వాడిన బైక్స్, కార్స్, గన్స్ చూస్తారా?
బాహుబలి ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుంది. రామోజీఫిల్మ్ సిటీ ఈ కార్యక్రమానికి వేదికైంది.’సాహో’ సినిమాకు సుజిత్ దర్శకుడు. శ్రద్ధాకపూర్ కథానాయిక. నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, వెన్నెల కిశోర్, అరుణ్ విజయ్, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.దాదాపు లక్షమంది అభిమానులు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రానున్నారు. రూ.300 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లోనూ ఏకకాలంలో ప్రేక్షకుల […]

బాహుబలి ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుంది. రామోజీఫిల్మ్ సిటీ ఈ కార్యక్రమానికి వేదికైంది.’సాహో’ సినిమాకు సుజిత్ దర్శకుడు. శ్రద్ధాకపూర్ కథానాయిక. నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, వెన్నెల కిశోర్, అరుణ్ విజయ్, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.దాదాపు లక్షమంది అభిమానులు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రానున్నారు. రూ.300 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లోనూ ఏకకాలంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్, పాటలకు విశేషమైన స్పందన లభించింది. సినిమాలోని పలు యాక్షన్ సన్నివేశాలలో వాడిన వాహనాలు, బంకర్లు, లైట్లతో అలంకరణలు చేశారు.ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రభాస్ యూజ్ చేసిన బైక్స్, గన్స్, కార్లు టీవీ9 వీక్షకుల కోసం స్పెషల్‌గా ఈ వీడియోలో…
ఇక్కడ సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ చూడండి: