AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదే రోజు నేను మ‌ళ్లీ పుట్టా..కార్తీకేయ ఎమోష‌న‌ల్

టాలీవుడ్​ యంగ్ హీరో కార్తికేయ ఎమోష‌న‌ల్ ట్వీట్ చేశారు. సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజు తాను మళ్లీ పుట్టానని..ఇదే రోజు క‌ల‌ల‌పై విశ్వాసం, అద్బుతాల‌పై న‌మ్మ‌కం క‌ల్పించింద‌ని పేర్కొన్నారు.

ఇదే రోజు నేను మ‌ళ్లీ పుట్టా..కార్తీకేయ ఎమోష‌న‌ల్
Ram Naramaneni
|

Updated on: Jul 12, 2020 | 8:54 PM

Share

టాలీవుడ్​ యంగ్ హీరో కార్తికేయ ఎమోష‌న‌ల్ ట్వీట్ చేశారు. సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజు తాను మళ్లీ పుట్టానని..ఇదే రోజు క‌ల‌ల‌పై విశ్వాసం, అద్బుతాల‌పై న‌మ్మ‌కం క‌ల్పించింద‌ని పేర్కొన్నారు. త‌న పునర్జ‌మ్మ‌కు కారణమైన తన తండ్రిలాంటి అజయ్ భూపతికి(డైరెక్ట‌ర్) జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపాడు. తాను నటించిన ‘ఆర్​ఎక్స్ 100’ రిలీజై, రెండు సంవత్సరాలు పూర్తయిన నేప‌థ్యంలో కార్తికేయ‌ ఇలా తన ఆనందాన్ని వ్య‌క్త‌ప‌రిచాడు

విఫ‌లమైన‌ ప్రేమకథతో తెరకెక్కిన ‘ఆర్​ఎక్స్ 100’..రియాల్టీకి ద‌గ్గ‌ర‌గా ఉండ‌టంతో జనాలు బాగా ఆద‌రించారు. ఇందులోని సాంగ్స్ కూడా సూప‌ర్ హిట్ట‌య్యాయి. ఇదే సినిమాతో క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైన పాయల్​ రాజ్​పుత్.. తన అందాల‌తో కుర్ర‌కారు గుండెల్లో సెగ‌లు రేపింది.

Follow Us
వారానికి ఒకసారి తిన్నా చాలు.. శరీరం బలంగా, దృఢంగా మారిపోయిద్ది..
వారానికి ఒకసారి తిన్నా చాలు.. శరీరం బలంగా, దృఢంగా మారిపోయిద్ది..
శనిదేవుడి అనుగ్రహం.. ఈ 3 రాశులకు ధనలాభం, కెరీర్‌లో పురోగతి పక్కా!
శనిదేవుడి అనుగ్రహం.. ఈ 3 రాశులకు ధనలాభం, కెరీర్‌లో పురోగతి పక్కా!
హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర యాత్ర.. 6 రోజుల్లో ప్రముఖ ఆలయాలు..
హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర యాత్ర.. 6 రోజుల్లో ప్రముఖ ఆలయాలు..
లక్నో కేఫ్ ఓనర్ మృతి కేసులో ట్విస్ట్.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో
లక్నో కేఫ్ ఓనర్ మృతి కేసులో ట్విస్ట్.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో
సాయి పల్లవి సీక్రెట్ బయటపెట్టిన నాగచైతన్య..
సాయి పల్లవి సీక్రెట్ బయటపెట్టిన నాగచైతన్య..
ఉప్పు తిన్నవాడు నీళ్లు తాగుతాడు.. ఈ సామెత అర్థం ఏమిటో తెలుసా?
ఉప్పు తిన్నవాడు నీళ్లు తాగుతాడు.. ఈ సామెత అర్థం ఏమిటో తెలుసా?
క్రికెటర్ కాకపోతే బుమ్రా ఏం చేసేవాడో తెలుసా ?
క్రికెటర్ కాకపోతే బుమ్రా ఏం చేసేవాడో తెలుసా ?
ఏపీలో మున్సిపల్ పోరు.. సీట్ల పంపకంలో జనసేన వాటాపై ఆసక్తికర చర్చ!
ఏపీలో మున్సిపల్ పోరు.. సీట్ల పంపకంలో జనసేన వాటాపై ఆసక్తికర చర్చ!
జైలర్ 2లో రజినీకాంత్‏తో సీన్‌.. దెబ్బకు వణికిపోయిన హీరోయిన్..
జైలర్ 2లో రజినీకాంత్‏తో సీన్‌.. దెబ్బకు వణికిపోయిన హీరోయిన్..
భారత పారిశ్రామిక, డిజిటల్‌ విప్లవంలో 'రిలయన్స్' చెరగని ముద్ర
భారత పారిశ్రామిక, డిజిటల్‌ విప్లవంలో 'రిలయన్స్' చెరగని ముద్ర