Mahesh Babu – SS Rajamouli : ఆ విషయంలో రాజమౌళి వెనకడుగు వేస్తుంటే.. మహేష్ ముందడుగు వేస్తున్నాడట.. అసలు విషయం ఏంటంటే..

2022 ను టార్గెట్ చేసుకొని భారీ సినిమాలు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. సినిమాకు రెండు పెద్ద సీజన్స్ అయిన సంక్రాంతి, సమ్మర్ కు ఇప్పటికే బెర్తులు కన్ఫామ్ చేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. అయితే 2022లో విడుదలైయ్యే..

Mahesh Babu - SS Rajamouli : ఆ విషయంలో రాజమౌళి వెనకడుగు వేస్తుంటే.. మహేష్ ముందడుగు వేస్తున్నాడట.. అసలు విషయం ఏంటంటే..
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 11, 2021 | 1:33 AM

Mahesh Babu – SS Rajamouli : 2022ను టార్గెట్ చేసుకొని భారీ సినిమాలు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. సినిమాకు రెండు పెద్ద సీజన్స్ అయిన సంక్రాంతి, సమ్మర్ కు ఇప్పటికే బెర్తులు కన్ఫామ్ చేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. అయితే 2022లో విడుదలైయ్యే సినిమాలో సంక్రాంతి కానుకగా మహేష్ నటిస్తున్న సర్కారువారి పాట సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ పైన హింట్ కూడా ఇచ్చేసారు మేకర్స్ . అయితే ఇప్పుడు ఈ సినిమాను అనుకున్నదానికంటే ముందే పేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా కథ ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కూడా సంక్రాంతికి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నప్పటికీ గ్రాఫిక్స్ వర్క్ చాలానే ఉంది ఇందుకు చాలా సమయం పెట్టె అవకాశం ఉంది. అలానే చరణ్ కూడా ఆచార్య సినిమా కోసం గ్యాప్ తీసుకోవడంతో మరికొంత ఆలస్యం అయ్యేలా ఉంది. అయితే ముందుగా ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయనున్నట్టు ప్రకటించినప్పటికీ ఈ సినిమా వాయిదా పది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావచ్చంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే  సంక్రాంతికి బెర్త్ కన్ఫామ్ చేసుకున్న మహేష్ అనుకున్నదానికంటే ముందుగా అంటే దసరాకే సినిమాను విడుదలచేయనున్నాడని ఫిలింనగర్లో టాక్ వినిపిస్తుంది. ఇలా జక్కన వెనకడుగు వేస్తుంటే మహేష్ ముందడుగు వేస్తున్నాడు. చూడాలి మరి ఎం జరుగుతుందో.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sashi Movie Trailer : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కల్యాణ్ చేతుల మీదుగా ఆది సాయికుమార్‌ ‘శ‌శి’ ట్రైల‌ర్‌..

అభూతమైన కంటెంట్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ‘ఆహా’.. “అర్ధశతాబ్ధం” సినిమా వరల్డ్ ప్రీమియర్‌ను ఎనౌన్స్ చేసిన ప్రముఖ ఓటీటీ సంస్థ

ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!