RRR Collections: జోరు తగ్గని ఆర్ఆర్ఆర్.. కేజీఎఫ్ 2 పోటీని సైతం తట్టుకుని..

దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ (RRR) సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

RRR Collections: జోరు తగ్గని ఆర్ఆర్ఆర్.. కేజీఎఫ్ 2 పోటీని సైతం తట్టుకుని..
Rrr
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 19, 2022 | 8:50 PM

దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ (RRR) సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది. మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ రికార్డ్స్ క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది. ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ మూవీ ఇవాల్టీకి 25 రోజులు ముగించుకున్నప్పటికీ కలెక్షన్స్ విషయంలో ఏమాత్రం జోరు తగ్గడం లేదు. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించగా.. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, అజయ్ దేవగణ్, శ్రియా కీలకపాత్రలలో నటించారు. అల్లురి సీతారామరాజుగా చరణ్.. గోండు వీరుడు కొమురం భీం పాత్రలో తారక్ నటనకు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ముగ్దులయ్యారు. విడుదలైన మొదటి రోజు నుంచే ఈ సినిమా కలెక్షన్స్ భారీగానే ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ప్రపంచవ్యా్ప్తంగా ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ స్థాయిలో వసూళ్లు సాధించింది. ఈ క్రమంలోనే 25వ రోజుకు గానూ.. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 36 లక్షల రూపాయాలను రాబట్టింది. ఇప్పటివరకు మొత్తం తెలుగు రాష్ట్రాల్లో రూ. 264.20 కోట్ల నెట్, 398.75 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అలాగే.. దక్షిణాదితోపాటు.. ఉత్తరాదిలోనూ ఆర్ఆర్ఆర్ దూసుకుపోతుంది. ఓవర్సీస్ లో 25 రోజుల్లో 588.04 కోట్ల షేర్, 1087 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. ఇటీవల విడుదలైన కేజీఎఫ్ 2 మూవీ సైతం భారీగానే వసూళ్లు రాబడుతుంది. ఇప్పటివరకు కేజీఎఫ్ రూ. 500 కోట్లకు పైగా వసూళు చేసినట్లుగా సమాచారం. దక్షిణాదిలోనే కాకుండా.. ఉత్తరాదిలోనూ కేజీఎఫ్ 2కు మంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకుపోతున్న కేజీఎఫ్ 2 సినిమా పోటిని తట్టుకుని మరీ ఆర్ఆర్ఆర్ మూవీ కలెక్షన్స్ రాబడుతుంది.

Also Read: The Kashmir Files: ఓటీటీలోకి ది కాశ్మీర్ ఫైల్స్ ?.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..

Upasana Konidela: గోల్డెన్ టెంపుల్‏లో ఉపాసన సందడి.. చరణ్‏కు బదులుగా నేనొచ్చానంటూ పోస్ట్..

Siddarth: స్పీడ్ పెంచిన యంగ్ హీరో.. కొత్త సినిమా అనౌన్స్ చేసిన సిద్ధార్థ్..

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట నుంచి స్పెషల్ అప్డేట్.. చివరి దశలో షూటింగ్.. మాస్ సాంగ్‏తో ఫైనల్..

ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..