AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Upasana Konidela: గోల్డెన్ టెంపుల్‏లో ఉపాసన సందడి.. చరణ్‏కు బదులుగా నేనొచ్చానంటూ పోస్ట్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సతీమణి ఉపాసన కొణిదెల (Upasana Konidela) గోల్డెన్ టెంపుల్‏లో సందడి చేశారు.

Upasana Konidela: గోల్డెన్ టెంపుల్‏లో ఉపాసన సందడి.. చరణ్‏కు బదులుగా నేనొచ్చానంటూ పోస్ట్..
Upasana
Rajitha Chanti
|

Updated on: Apr 19, 2022 | 4:01 PM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సతీమణి ఉపాసన కొణిదెల (Upasana Konidela) గోల్డెన్ టెంపుల్‏లో సందడి చేశారు. ఇటీవల చరణ్ గోల్డెన్ టెంపుల్‏లో లాంగర్ సేవ ప్రారంభించాడని.. కానీ ప్రస్తుతం చరణ్.. డైరెక్టర్ శంకర్ మూవీ షూటింగ్‏లో బిజీగా ఉండడం వలన తాను ఆ సేవ కార్యక్రమంలో పాల్గోన్నట్లు చెప్పారు ఉపాసన. ఈ విషయాన్ని మెగా కోడలు ఉపాసన తన ఇన్ స్టా ఖాతా ద్వారా తెలియజేసింది. ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ” కృతజ్ఞతభావంతో అమృత్ సర్‏లోని గోల్డెన్ టెంపుల్‏లో చరణ్ లాంగర్ సేవను నిర్వహించాడు. ప్రస్తుతం చరణ్ షూటింగ్‏లో బిజీగా ఉండడం వలన ఆయన తరపున నేను వెళ్లాను. నాకు ఈ అదృష్టం, గౌరవం లభించినందుకు సంతోషిస్తున్నాను. మీ అందరి ప్రేమాభిమానులతో మాకు ఆనందం వేసింది” అంటూ చెప్పుకొచ్చింది ఉపాసన.

ప్రస్తుతం మెగా కోడలు ఉపాసన.. అపోలో లైఫ్‌కి వైస్ చైర్‌ పర్సన్‌గా, బీ పాజిటివ్‌ మ్యాగజైన్‌కు ఎడిటర్‌గా విధులు నిర్వరిస్తున్నారు . అంతేకాకుండా..ఫిట్ నెస్‏కు.. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. ఈ క్రమంలో అపోలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మరోవైపు రామ్ చరణ్.. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. వినయ విధేయ రామ తర్వాత రామ్ చరణ్‌తో కియారా నటిస్తున్న రెండవ తెలుగు చిత్రం ఇది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ అమృత్ సర్‏లో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తర్వాత చరణ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు.

Also Read: Alia- Ranbir wedding: మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టిన అలియా రణబీర్ ల వైరల్ అవుతున్న

ఫొటోస్..

Acharya: మెగా అభిమానులకు కనుల పండువ.. అన్న కోసం తమ్ముడు.. ఒకే వేదికపై మెగా హీరోల సందడి..

Nagabhushanam: అసాధారణమైన నటనా కౌశల్యం.. విలనీజానికి కొత్త భాష్యం చెప్పిన విలక్షణ నటుడు నాగభూషణం

‘Archery’: ఆర్చరీ షూటింగ్ ప్రారంభం.. ముగ్గురు బాలీవుడ్ నట వారసులు బీ టౌన్‌లో ఎంట్రీ

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!