AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rhea Chakraborty: తొమ్మిదేళ్ళ తర్వాత రీఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరోయిన్.. ఆ టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో రియా..

Rhea Chakraborty: రియా చక్రవర్తి.. హీరోయిన్‏గా కంటే ఎక్కువగా సుశాంత్ ప్రేయసిగానే ఎక్కువగా పాపులర్ అయ్యింది. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ మరణం..

Rhea Chakraborty: తొమ్మిదేళ్ళ తర్వాత రీఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరోయిన్.. ఆ టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో రియా..
Rhea Chakraborty
Rajitha Chanti
|

Updated on: Jun 04, 2021 | 9:10 PM

Share

Rhea Chakraborty: రియా చక్రవర్తి.. హీరోయిన్‏గా కంటే ఎక్కువగా సుశాంత్ ప్రేయసిగానే ఎక్కువగా పాపులర్ అయ్యింది. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ మరణం.. డ్రగ్స్ కేసు ఇలా వరుస వివాదాలు.. రియాను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఇవే కారణాలతో ఆమె కొద్ది రోజుల జైలు జీవితం గడిపిన రియా.. ఇటీవలే బెయిల్ పై విడుదలైంది. ఇటీవల రియా బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గోనబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా రియా సినిమా గురించి మరో విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

2012 తెలుగులో తూనిగ తూనిగ అనే సినిమాతో ఫిల్మ్ కెరీర్ ప్రారంభించిన రియా.. ఆ తర్వాత తెలుగులో సినిమా చేయలేదు. ఆ తర్వాత 2013లో ‘మేరే డాడ్ కి మారుతీ’ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. అలా వరుసగా బాలీవుడ్ లో అవకాశాలను అందిపుచ్చుకుంటూ సోనాలీ కేబుల్ – దుబారా – హాఫ్ గర్ల్ ఫ్రెండ్ – బాంక్ చోర్ – జలేబి వంటి సినిమాలు చేసింది.2018లో వచ్చిన జలేబి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని రియా ప్రస్తుతం ‘చెహరే’ అనే సినిమాలో నటిస్తుంది. అయితే సుశాంత్ సింగ్ మరణం తర్వాత రియా ఏ సినిమాలోను కనిపించలేదు. అయితే ఇప్పుడు మళ్లీ రియా తెలుగులో రీఎంట్రీ ప్రయత్నం చేస్తోందట. అలాగే ఈ భామను తెలుగులోకి ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ రీఇంట్రడ్యూస్ చేయనున్నట్లు తెలుస్తుంది. టాలీవుడ్ టాల్ హీరో దగ్గుబాటి రానా ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే రానా.. తన సినిమాలలోని ఓ మూవీ ద్వారా రియాను మళ్లీ తెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్లుగా సమాచారం.

Also Read: Harshaali Malhotra: సల్మాన్ ఖాన్ ‘భజరంగీ భాయ్‏జాన్’ సినిమాలో నటించిన చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..

Yami Goutham: పెళ్లిపీటలెక్కిన మరో టాలీవుడ్ హీరోయిన్ .. ఆ దర్శకుడిని వివాహం చేసుకున్న యామీ గౌతమ్.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్..

Juhi Chawla: 5జీ నెట్‏వర్క్ వివాదం.. నటి జూహీ చావ్లాకు షాకిచ్చిన ఢిల్లీ హైకోర్టు.. రూ.20 లక్షల జరిమానా..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!