AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harshaali Malhotra: సల్మాన్ ఖాన్ ‘భజరంగీ భాయ్‏జాన్’ సినిమాలో నటించిన చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..

Harshaali Malhotra:  సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన భజరంగీ భాయ్‏జాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచిన సంగతి తెలిసిందే.

Harshaali Malhotra: సల్మాన్ ఖాన్ 'భజరంగీ భాయ్‏జాన్' సినిమాలో నటించిన చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
Bajrangi Bhaijaan
Rajitha Chanti
|

Updated on: Jun 04, 2021 | 8:55 PM

Share

Harshaali Malhotra:  సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన భజరంగీ భాయ్‏జాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన మున్నీ గుర్తుందా ? సల్మాన్ ఖాన్ తన భూజాలపై వేసుకొని ఆడించేవాడు. ఎంతో అమాయకంగా.. క్యూట్‏గా ఉండే ఆ చిన్నారి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అ చిన్నారి అసలు పేరు హర్షలి మల్హోత్రా. తాజాగా ఈ చిన్నారికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పుడు ఈ పాప 13వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేస్తున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ‘ఇట్స్‌ మై బర్త్‌డే.. ఇప్పుడు నేను టీనేజర్‌ను’ అంటూ వీడియోలను సైతం అభిమానులతో పంచుకుంది. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పింది.

ఈ వీడియోలను చూసిన నెటిజన్లు.. ఆమె చాలా ఎదిగిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికీ అంతే క్యూట్‏గా ఉందంటున్నారు. ఇదిలా ఉంటే.. హర్షలికి ఇన్‌స్టాగ్రామ్‌లో 10 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. ఆమెకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది.

ట్వీట్స్..

Also Read: D-Mart Radhakishan Damani: నాలుగు వందల కోట్ల రూపాయల ఆస్తులను కొనుగోలు చేసిన డీమార్ట్ అధినేత రాధాకిషన్ దమనీ

Mother cut throat her Kid: ఆ దృశ్యం చూస్తే తిండి సహించదు, నిద్రపట్టదు.. మూడేళ్ల కన్నబిడ్డను బ్లేడుతో గొంతు కోసిన కసాయి తల్లి..!

Sandhayak Ship : సూర్యాస్త సమయాన విశాఖ నావల్ డాక్ యార్డ్‌లో నిష్క్రమించిన హైడ్రోగ్రాఫిక్ సర్వే షిప్‌ “ఐఎన్‌ఎస్ సంధాయక్”

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!