Ram Gopal Varma: విజయేంద్ర ప్రసాద్ గడ్డం పై వర్మ సంచలన కామెంట్స్.. అంతమాట అనేశాడేంటి..!!

రామ్ గోపాల వర్మ,ఆ ఎక్క్కడుంటే వివాదం ఎక్కడుంటుంది అనడంలో అతిశయోక్తి ఉండదేమో. ఈ చిన్న విషయానైనా సంచలనం చేయడం వర్మ నైజం. ఇప్పటికే విదాస్పద సినిమాలను తెరకెక్కిస్తూ..

Ram Gopal Varma: విజయేంద్ర ప్రసాద్ గడ్డం పై వర్మ సంచలన కామెంట్స్.. అంతమాట అనేశాడేంటి..!!
Rgv
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 09, 2021 | 7:29 AM

Ram Gopal Varma: రామ్ గోపాల వర్మ ఎక్క్కడుంటే వివాదం ఎక్కడుంటుంది అనడంలో అతిశయోక్తి ఉండదేమో. ఏ చిన్న విషయానైనా సంచలనం చేయడం వర్మ నైజం. ఇప్పటికే విదాస్పద సినిమాలను తెరకెక్కిస్తూ నిత్యం వార్తల్లో నిలిచేనిలుస్తున్న వర్మ.. మరోసారి సంచలన వ్యాఖ్యలతో హాట్ టాపిక్‌‌‌‌‌గా నిలిచారు. సోషల్ మీడియాను వర్మ వాడుకున్నట్టు ఎవ్వరు వాడుకోరేమో.. ట్విట్టర్‌‌‌‌లో ఆయన చేసే కామెంట్స్‌‌‌‌కు సోషల్ మీడియానే షేక్ అవుతూ ఉంటుంది. ఏ విషయానైనా నిర్భయంగా చెప్పేసే వర్మ..  తాజాగా రాజమౌళి పైన ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ పైన ఆసక్తికర కామెంట్లు చేశారు. సునీల్ నటించిన ‘కనబడుట లేదు’ అనే సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌‌‌‌కు హాజరైన వర్మ.. మరోసారి తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చి ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న విజయేంద్ర ప్రసాద్ గడ్డం పై ఆయన పంచ్‌‌‌‌లు వేశారు.

వర్మ మాట్లాడుతూ స్టేజ్ కింద ఉన్న వారికి.. స్టేజ్ పైన ఉన్న వారికి అందరికి నమస్కారం పెట్టడం లేదు.. ఎందుకంటే నాకు నమస్కారం పెట్టడం నచ్చదు.. నేను ఎవరికి నమస్కారం పెట్టను.. నాకు ఎవ్వరు నమస్కారం పెట్టకండి అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆతర్వాత ఈ ఈవెంట్‌‌‌‌కు గెస్ట్ గా వచ్చిన విజయేంద్ర ప్రసాద్ గడ్డం గురించి మాట్లాడుతూ..’చాలా రోజులుగా మిమ్ములను ఒక విషయం అడగాలని అనుకుంటున్నా.. మీరు గడ్డం పెంచడానికి ఇన్సిపిరేషన్ నరేంద్ర మోడీనా..? రవీంద్రనాథ్ ఠాగూర్‌‌‌నా..?లేదా రామాయణం వంటి అద్బుతాన్ని రాశారు కనుక వాల్మీకిలా మీరు గడ్డం పెంచారా..? లేదంటే బోడి నా కొడుకు రాజమౌళినే గడ్డం పెంచాడు. నాది అంతకు మించి ఉండాలని పెంచారా.. నాకు తెలిసి అదే అయ్యుంటుంది.. అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు. దాంతో విజయేంద్ర ప్రసాద్‌‌‌‌తోపాటు అక్కడ ఉన్నవారందరూ నవ్వేశారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sarkaru Vaari Paata Blaster: పవర్ ప్యాక్ బ్లాస్టర్ వచ్చేసింది.. విశ్వరూపం చూపించిన ప్రిన్స్‌.. అభిమానులకు ఇక పండగే

సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్న తెలుగమ్మాయి.. ఈషా అందాల ఫోటోలకు ఫిదా అవుతున్న నెటిజన్లు..

Bigg Boss 15 OTT launch Highlights: బాలీవుడ్‌లో మొదలైన బిగ్ బాస్ సందడి.. తొలివారం నామినేషన్ ఎవరంటే?

తెలంగాణ విద్యుత్ రంగంలో వచ్చే పదేళ్లలో 1.14 లక్షల కొత్త ఉద్యోగాలు
తెలంగాణ విద్యుత్ రంగంలో వచ్చే పదేళ్లలో 1.14 లక్షల కొత్త ఉద్యోగాలు
ఆ హీరో వల్లే నాకు పెళ్ళికాలేదు..
ఆ హీరో వల్లే నాకు పెళ్ళికాలేదు..
త్వరలోనే భారత్‌లో బుల్లెట్‌ ట్రైన్‌: ప్రధాని మోదీ
త్వరలోనే భారత్‌లో బుల్లెట్‌ ట్రైన్‌: ప్రధాని మోదీ
కొబ్బరి పువ్వు కనిపిస్తే లేట్ చేయకుండా తినండి..
కొబ్బరి పువ్వు కనిపిస్తే లేట్ చేయకుండా తినండి..
వైకుంఠ ఏకాదశి రోజున ఈ పరిహారాలు చేస్తే మోక్షం.. అవి ఏమిటంటే..
వైకుంఠ ఏకాదశి రోజున ఈ పరిహారాలు చేస్తే మోక్షం.. అవి ఏమిటంటే..
'డాకు మహారాజ్'లో నేషనల్ అవార్డు అందుకున్న టాలీవుడ్ డైరెక్టర్
'డాకు మహారాజ్'లో నేషనల్ అవార్డు అందుకున్న టాలీవుడ్ డైరెక్టర్
ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు.. కెప్టెన్‌గా లేడీ కోహ్లీ
ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు.. కెప్టెన్‌గా లేడీ కోహ్లీ
కళ్లు ఉబ్బిపోయి ఇబ్బంది పడుతున్నారా.. ఈ చిట్కాలతో రిలీఫ్ పొందండి!
కళ్లు ఉబ్బిపోయి ఇబ్బంది పడుతున్నారా.. ఈ చిట్కాలతో రిలీఫ్ పొందండి!
కానిస్టేబుల్‌ అభ్యర్ధులకు అలర్ట్.. దేహదారుఢ్య పరీక్షలు వాయిదా!
కానిస్టేబుల్‌ అభ్యర్ధులకు అలర్ట్.. దేహదారుఢ్య పరీక్షలు వాయిదా!
వైరస్‌తో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్‌.. రూ.10 లక్షల కోట్లు నష్టం
వైరస్‌తో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్‌.. రూ.10 లక్షల కోట్లు నష్టం