ET News: నవదీప్ కారణంగా.. చిక్కుల్లో ప్రభాస్.. రేణూ దేశాయ్ ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన
ఈమాయదారి జబ్బులు మన సెలబ్రిటీలకే రావాలా.. ? మన సెలబ్రిటీలనే ఇబ్బందుల పాలు చేయాలా? ఈ జబ్బులకెందుకు ఇంత వివక్ష? మన సెలబ్రిటీలంటేనే వాటికి ఎందుకంత చులకన? అని ఆవేశంతో..

ఈమాయదారి జబ్బులు మన సెలబ్రిటీలకే రావాలా.. ? మన సెలబ్రిటీలనే ఇబ్బందుల పాలు చేయాలా? ఈ జబ్బులకెందుకు ఇంత వివక్ష? మన సెలబ్రిటీలంటేనే వాటికి ఎందుకంత చులకన? అని ఆవేశంతో.. ఆక్రోశంతో.. అర్థం పర్థం లేని అక్కసుతో.. జబ్బులపై విరుచుకుపడుతున్నారు కొంత మంది నెటిజన్లు. ఇప్పుడు పవన్ ఎక్స్ వైఫ్ కూడా ఓ జబ్బు భారిన పడడంతో.. విషయం తెలియడంతో.. ఒక్కసారిగా ఎమోషన్ అవుతున్నారు. మన హీరోయిన్లకే వస్తున్న ఈ పరిస్థితులను గుర్తు చేసుకుంటే.. రేణూ పరిస్థితి పై తెగ ఫీలువుతున్నారు. ఎవరి నిందించాలో తెలియక టోటల్ జబ్బులనే చడాపడా వాయిస్తున్నారు.
సెలబ్రిటీ అన్నాక..! పబ్లిక్ ఫిగర్‌గా నామ్ కమాయించాక..! అందరి చూపు ఆబ్‌వియస్‌గా వారిపైనే ఉంటుందిగా..! న్యూసులైనా.. హాట్ టాక్‌లైనా..! రూమర్లైనా.. గాసిప్స్ అయినా.. వారిపైనే వస్తాయిగా..! మరి ఇలాంటి వాటిని ఓ సెలబ్రిటీ ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు? కూల్‌గానా.. సీరియస్‌గానా..? లేక మన సింగర్ సునీత లానా?
పాన్ ఇండియన్ రేంజ్ అప్‌కమింగ్ ఫిల్మ్ నుంచి.. ఓ ఫోటో లీకైందంటే పర్లేదులే అనుకోవచ్చు. ఓ చిన్న పాటి షూటింగ్ వీడియో బయటికి వచ్చిందంటే.. పోనీలే అని లైట్ తీసుకోవచ్చు. ఇంకా సినిమాలో ఎన్నో కీ సీన్స్ ఉన్నాయిగా అని గుంబె నిబ్బరం చేసుకోవచ్చు. ఇలాంటి లీకులే.. రిపీటెడ్‌గా నెట్టింట చక్కర్లు కొడుతున్నా.. అంతటా హాట్ టాపిక్ గా మారుతున్నా…, సినిమాకు హైప్ వచ్చేలా చేస్తుందిలే అని భావించవచ్చు. ప్రమోషన్ ఖర్చు మిగులుతుందలే అని ఫీల్ కావచ్చు. కానీ ఈ సారి స్టోరీనే లీకవ్వడం చాలా టూ మచ్ కదా..! పాన్ ఇండియా కష్టాన్ని బురదలో పోసినట్టేగా..!




పెళ్లికి ముండే ఆలియా ప్రెగ్నెంట్ అందుకే.. ఉన్నపళంగా.. వెరీ అర్జెంట్‌గా అప్పట్లో మ్యారేజ్. ఇప్పుడు సేమ్ టూ సేమ ఆలియానే కియారా ఎగ్జాక్ట్ గా ఫాలో అయ్యారా..? తను కూడా పెళ్లికి ముందే తన భాయ్ ఫ్రెండ్ తో ఆ గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నారా..? అందుకే చడీ చప్పుడు కాకుండా .. తొందర తొందరగా పెళ్లి చేసుకున్నారా? అంటే.. ఎస్ ! అవుననే అంటున్నారు బీ టౌన్‌లో ఉన్నవారు.
చిరు రీఎంట్రీ తరువాత..! ఆయన సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్నారన్నారన్న మాటే ఇప్పటి వరకు మీరు విని ఉంటారు. కానీ రామ్ చరణ్ సినిమాలో చిరంజీవి నటిస్తున్నారన్న మాట ఎప్పుడైనా విన్నారా? అసలు ఇలా జరుగుతుందని అనుకున్నారా..? అయితే అది కాదు కానీ .. ఎగ్జాక్ట్ గా అలాంటిదే, ఇప్పుడోటి జరగబోతోంది. రామ్ చరణ్ పాన్ ఇండియాన్ మూవీ RC15లో చిరు ఎంట్రీ ఉండబోతోంది. ఇప్పుడు ఇదే టాక్ వైరల్ అవుతోంది.
ఓ ఈడు వచ్చాక.. తమ పిల్లలకు ఎవరైనా పెళ్లి చేయాలనే అనుకుంటారు. భర్తతో కాపురం చేస్తూ.. పిల్లాపాపలతో కళకళలాడుతుంటే చూడాలనే కోరుకుంటారు. కానీ అదేంటి జగపతి బాబు మరీ విచిత్రంగా విడ్డూరంగా మాట్లాడుతున్నారే! అని అంటున్నారు ఈ విషయం తెలిసిన వాళ్లు..!
టాలీవుడ్ సెలబ్రిటీల్లో… పార్టీ కల్చర్ ఎవరికి ఎక్కువ? అమ్మాయిల ప్లట్టింగ్‌లో కింగెవరు? తెలుగు సినిమాల్లో మోస్ట్ ఫీన్నీ అండ్ క్యూట్ గాయ్ ఎవరూ..? ఇంకెవరు నవదీపేగా..! ఇక ఈ దీపే ఇప్పుడో గుడ్ న్యూస్ చెప్పారు. శర్వాను ఫాలో అవుతూ.. ప్రభాస్‌ను ఇరుకున పెట్టేస్తున్నారు. అయితే చివర్లో ఓ బిగ్ ట్విస్ట్ కూడా ఇచ్చారు.
మన హీరోల ఫిల్మ్ ఎంట్రీలు ఎప్పుడూ బెస్ట్ గానే ఉంటాయి. దిమ్మతిరిగిపోయే రెస్పాన్స్‌ను రాబడుతుంటాయి. థియేటర్లను షేక్ చేసేలా.. చూస్తున్న ఫ్యాన్స్‌లో పూనకాలు వచ్చేలా చేస్తుంటాయి. ఇప్పుడు చెర్రీ ఎంట్రీ కూడా ఇలానే! కాదు కాదు.. ఇంత కంటే మించేలా ఉండనుదట. లీకైన షూటింగ్ ఫోటోలల్లో ఇదే తెలుస్తోందట!
హీరోలను తాకాలని కొంత మంది ఫ్యాన్స్ తెగ ఆరాటపడుతుంటారు. వారి వాచీలను.. కర్చీప్‌లను.. చొక్కాలను.. ఆఖరికి కాలికి వేసుకునే సాక్సులను కూడా…! కాసులకు కాసులు పెట్టి కొనేందుకే ట్రై చేస్తుంటారు. అలాంటిది ఆ అమ్మవారి ప్రసాదంగా భావించే చీరను..! అందులోనూ పవన్ కళ్యాణ్ మొక్కుజెప్పిన చీరను! ఎవరు వదులుకుంటారు చెప్పండి. దుర్గగుడి నిర్వాహకులకు తలనొప్పి తెప్పించైనా దక్కిచుకునే ప్రయత్నం చేయరు! దాని కోసం తీవ్రంగా పోటీ పడరూ..! ఇప్పుడు పవన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా ఇదే చేశారు. గుడి నిర్వాహకులకే తల నొప్పితెప్పించారు.
మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి