Renu Desai: రూ.3500 అడిగింది నేనే.. అందుకే మిమ్మల్ని అడిగాను.. రేణు దేశాయ్ వీడియో వైరల్..

ఇక ఇటీవల తన ఇన్ స్టాలో క్యూఆర్ కోడ్ షేర్ చేస్తూ విరాళాలు ఇవ్వాలంటూ కోరింది. రేణు దేశాయ్ చేసిన పోస్ట్ క్షణాల్లో వైరలయ్యింది. ఆకస్మాత్తుగా రేణు దేశాయ్ విరాళాలు కావాలని అడగమేంటీ.. ? అసలు ఏం జరిగింది.. ? ఆమె అకౌంట్ హ్యాక్ అయ్యిందా ? అంటూ అనేక సందేహాలు వ్యక్తం చేశారు నెటిజన్స్. తాజాగా తన ఇన్ పోస్ట్ పై క్లారిటీ ఇచ్చింది రేణు దేశాయి. పూర్తి వివరాలు చెబుతూ ఓ వీడియోను రిలీజ్ చేసింది.

Renu Desai: రూ.3500 అడిగింది నేనే.. అందుకే మిమ్మల్ని అడిగాను.. రేణు దేశాయ్ వీడియో వైరల్..
Renu Desai
Follow us

|

Updated on: May 15, 2024 | 8:08 PM

రేణు దేశాయ్.. నిత్యం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‏గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఎక్కువగా తన పిల్లలు అకిరా, ఆద్యలకు సంబంధించిన వీడియోస్ షేర్ చేస్తుంటారు. ఇటీవలే అకిరా కర్రసాము చేస్తున్న వీడియోను అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల తన ఇన్ స్టాలో క్యూఆర్ కోడ్ షేర్ చేస్తూ విరాళాలు ఇవ్వాలంటూ కోరింది. రేణు దేశాయ్ చేసిన పోస్ట్ క్షణాల్లో వైరలయ్యింది. ఆకస్మాత్తుగా రేణు దేశాయ్ విరాళాలు కావాలని అడగమేంటీ.. ? అసలు ఏం జరిగింది.. ? ఆమె అకౌంట్ హ్యాక్ అయ్యిందా ? అంటూ అనేక సందేహాలు వ్యక్తం చేశారు నెటిజన్స్. తాజాగా తన ఇన్ పోస్ట్ పై క్లారిటీ ఇచ్చింది రేణు దేశాయి. పూర్తి వివరాలు చెబుతూ ఓ వీడియోను రిలీజ్ చేసింది.

ఇన్ స్టాలో విరాళాలు కావాలని పోస్ట్ పెట్టింది నేను అంటూ క్లారిటీ ఇచ్చింది. తన అకౌంట్ హ్యాక్ కాలేదని.. అలాగే విరాళాలు అందించి.. మానవత్వం చూపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది. కొద్దిరోజులుగా తన ఆరోగ్యం బాలేనందున ఈ వీడియో చేయలేకపోయానంటూ క్లారిటీ ఇచ్చింది. “కొద్ది రోజులుగా నా ఆరోగ్య బాలేదు. అందుకే వీడియో చేయలేదు. కానీ రూ.3500 కావాలంటూ పోస్ట్ పెట్టింది మాత్రం నేను. నా అకౌంట్ ఎవరు హ్యాక్ చేయలేదు. నేను కూడా రెగ్యులర్ గా డొనేట్ చేస్తాను. కానీ అప్పుడప్పుడు నాకు కూడా లిమిట్ ఉంటుంది. డొనేషన్స్ కు నా డబ్బులంతా ఇచ్చేస్తే.. నా పిల్లల కోసం కావాలి కదా.. నా వరకు సాయం చేశాక.. ఇంకా బ్యాలెన్స్ కావాలంటే ఫాలోవర్స్ ను అడుగుతున్నాను.. యానిమల్స్, చిన్నారుల కోసం నేను విరాళాలు ఇస్తున్నాను. అదే నా ఫైనల్ టార్గెట్. త్వరలోనే వాటి కోసం ఓ షెల్టర్ నిర్మిస్తాను. అప్పుడు నేను అందరిని అధికారికంగా విరాళాలు సేకరిస్తాను. నా రిక్వెస్ట్ కు రియాక్ట్ అయ్యి రూ. 3500 పంపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది.

బద్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రేణు దేశాయ్. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన ఆమె ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది. కొన్నాళ్ల క్రితం మాస్ మాహారాజా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాతో తిరిగి అడియన్స్ ముందుకు వచ్చింది. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ ప్రకటించలేదు.

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తెలుగు రాష్ట్రాలకు పొంచివున్న మరో ముంపు..! కోస్తా, ఉత్తరాంధ్రలో
తెలుగు రాష్ట్రాలకు పొంచివున్న మరో ముంపు..! కోస్తా, ఉత్తరాంధ్రలో
మణికంఠపై భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్.. మరదలు రియాక్షన్..
మణికంఠపై భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్.. మరదలు రియాక్షన్..
చంటిబిడ్డతో కలిసి దంపతులు రీల్‌.. రైలు ఢీకొట్టడంతో మృతి
చంటిబిడ్డతో కలిసి దంపతులు రీల్‌.. రైలు ఢీకొట్టడంతో మృతి
ప్రభాస్ vs విజయ్.. రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా ప్రభాస్, విజయ్.!
ప్రభాస్ vs విజయ్.. రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా ప్రభాస్, విజయ్.!
ఎక్కడున్నా పట్టేస్తుంది.. చివరికి మాయదారి రోగంతో..!
ఎక్కడున్నా పట్టేస్తుంది.. చివరికి మాయదారి రోగంతో..!
సింగిల్‌ విండోలో బీమా క్లెయిమ్‌లు పొందేలా ఏపీ ప్రభుత్వం చర్యలు..
సింగిల్‌ విండోలో బీమా క్లెయిమ్‌లు పొందేలా ఏపీ ప్రభుత్వం చర్యలు..
ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్ ఎవరు? అదానీ, అంబానీలకు చాన్స్ ఉందా?
ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్ ఎవరు? అదానీ, అంబానీలకు చాన్స్ ఉందా?
గాలికి సైతం చెమటలు పట్టించే అందాల ముద్దుగుమ్మ..
గాలికి సైతం చెమటలు పట్టించే అందాల ముద్దుగుమ్మ..
బాబోయ్.. ఊరి మీద పడ్డ నక్కలు.. ఇద్దరు వ్యక్తులపై దాడి.. చివరకు
బాబోయ్.. ఊరి మీద పడ్డ నక్కలు.. ఇద్దరు వ్యక్తులపై దాడి.. చివరకు
ఆరేళ్ళు తరువాత ఎన్టీఆర్ నటవిశ్వరూపం.. నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్.!
ఆరేళ్ళు తరువాత ఎన్టీఆర్ నటవిశ్వరూపం.. నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్.!
బుడమేరు వరదలో కొట్టుకుపోయిన థార్ కార్.. ప్రమాదంలో సాఫ్ట్ వేర్.
బుడమేరు వరదలో కొట్టుకుపోయిన థార్ కార్.. ప్రమాదంలో సాఫ్ట్ వేర్.
మగధీర స్టోరీ తో NRI మహిళపై అత్యాచారం.! షాకింగ్ విషయాలు వెలుగులోకి
మగధీర స్టోరీ తో NRI మహిళపై అత్యాచారం.! షాకింగ్ విషయాలు వెలుగులోకి
పొంచి ఉన్న మరో ముప్పు.. వాతావరణ శాఖ హెచ్చరిక.!
పొంచి ఉన్న మరో ముప్పు.. వాతావరణ శాఖ హెచ్చరిక.!
66 కిలోల బంగారు గణపతి.. ఏకంగా రూ.400 కోట్ల బీమా.!
66 కిలోల బంగారు గణపతి.. ఏకంగా రూ.400 కోట్ల బీమా.!
మురళి శర్మ కాదు.. ఆయన భార్య వేరే లెవల్‌.. తెలిస్తే సలాం కొడతారు.!
మురళి శర్మ కాదు.. ఆయన భార్య వేరే లెవల్‌.. తెలిస్తే సలాం కొడతారు.!
డైరెక్టర్‌కు కోపం వస్తే రిజెల్ట్‌ ఇట్లనే ఉంటది.! గోట్‌ టాక్‌..
డైరెక్టర్‌కు కోపం వస్తే రిజెల్ట్‌ ఇట్లనే ఉంటది.! గోట్‌ టాక్‌..
చిరంజీవి ఒక్క మాటతో.. ఫిష్ వెంకట్‌కు బెస్ట్ ట్రీట్మెంట్‌.!
చిరంజీవి ఒక్క మాటతో.. ఫిష్ వెంకట్‌కు బెస్ట్ ట్రీట్మెంట్‌.!
బన్నీ రిజెక్ట్ చేసిన సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన సల్మాన్
బన్నీ రిజెక్ట్ చేసిన సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన సల్మాన్
RGV నన్ను ఇంటికి రమ్మన్నాడు.. ఇంటికి వెళ్ళాక అలా జరిగింది.!
RGV నన్ను ఇంటికి రమ్మన్నాడు.. ఇంటికి వెళ్ళాక అలా జరిగింది.!
సినిమాలో గోండు పిల్లేమో కానీ.. బయట మాత్రం వయ్యారి ముద్దుగుమ్మ
సినిమాలో గోండు పిల్లేమో కానీ.. బయట మాత్రం వయ్యారి ముద్దుగుమ్మ