AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raveena Tandon: పవర్ స్టార్ కోసం రంగంలోకి రవీనా టాండన్.. ఆ సినిమాలో కీలక పాత్రలో ..

అటు రాజకీయాలను.. ఇటు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ పక్కా ప్లానింగ్ తో ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇటీవలే వకీల్ సాబ్, భీమ్లానాయక్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి హ్యాట్రిక్ కోసం వెయిట్ చేస్తున్నాడు.  

Raveena Tandon: పవర్ స్టార్ కోసం రంగంలోకి రవీనా టాండన్.. ఆ సినిమాలో కీలక పాత్రలో ..
Pawan Kalyan, Raveena Tando
Rajeev Rayala
|

Updated on: Apr 25, 2022 | 5:45 PM

Share

అటు రాజకీయాలను.. ఇటు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ పక్కా ప్లానింగ్ తో ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan). ఇటీవలే వకీల్ సాబ్, భీమ్లానాయక్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి హ్యాట్రిక్ కోసం వెయిట్ చేస్తున్నాడు.  ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరి హర వీర మల్లు సినిమా చేస్తున్నారు పవన్.. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాతో పాటు గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకు భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ను కూడా అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కీలక పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్ ను సంప్రదిస్తున్నారట చిత్రయూనిట్.

భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో ఓ పవర్ ఫుల్ పాత్రకోసం బాలీవుడ్ నటి రవీనా టాండన్ ను అనుకుంటున్నారట హరీష్. ఇటీవలే కేజీఎఫ్ సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించిన రవీనా.. ఆ సినిమాకే వన్ ఆఫ్ ది హైలైట్ గా నిలిచారు. రవీనా నటన.. హావభావాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇప్పుడు పవర్ స్టార్ సినిమాలో పాత్రకు ఆమె అయితేనే న్యాయం చేయగలదని భావించిన హరీష్ టీమ్ ఆమెను సంప్రదించారట. కథ నచ్చడంతో రవీనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. త్వరలోనే ఈ విషయం పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గతంలో మోహన్ బాబు ఫ్యామిలీ నటించిన పాండవులు పాండవులు తుమ్మెద సినిమాలో నటించిన రవీనా.. ఇప్పుడు పవర్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Tollywood drugs case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. క్షమాపణలు కోరారు ఎక్సైజ్ డైరెక్టర్‌..

KGF 2 Collections: ఆల్ టైం రికార్డ్స్ బ్రేక్ చేసిన రాఖీభాయ్.. హిందీలో కేజీఎఫ్ 2 హావా ఇదే..

Upcoming Movies: ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో వచ్చే సినిమాలు ఇవే.. ఆచార్యతోపాటు ఇవి కూడా..

Follow Us
దంచికొట్టే వానల్లో సాయంత్రం పూట ప్లేట్ తింటే.. ఇమ్యూనిటీ డబుల్
దంచికొట్టే వానల్లో సాయంత్రం పూట ప్లేట్ తింటే.. ఇమ్యూనిటీ డబుల్
నూనె తక్కువ.. మసాలాలు లేకుండా మటన్ కర్రీ ఎలా వండాలంటే?
నూనె తక్కువ.. మసాలాలు లేకుండా మటన్ కర్రీ ఎలా వండాలంటే?
రబీ సీజన్‌లో ఈ 5 పంటలతో మంచి ఆదాయం పొందవచ్చు!
రబీ సీజన్‌లో ఈ 5 పంటలతో మంచి ఆదాయం పొందవచ్చు!
ప్రసవం కోసం ఆసుపత్రికి.. చివరకు తీరని విషాదం! షాద్‌నగర్‌ ఆస్పత్రి
ప్రసవం కోసం ఆసుపత్రికి.. చివరకు తీరని విషాదం! షాద్‌నగర్‌ ఆస్పత్రి
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. కొబ్బరి నీళ్లతో ఇంత జరుగుతుందా..
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. కొబ్బరి నీళ్లతో ఇంత జరుగుతుందా..
రాత్రికి రాత్రే పరిస్థితులు తారు మారు..అర్ధరాత్రి ఏం జరగనున్నదంటే
రాత్రికి రాత్రే పరిస్థితులు తారు మారు..అర్ధరాత్రి ఏం జరగనున్నదంటే
నవంబర్ 2026 కన్య రాశి మాసఫలాలు.. ఉద్యోగంలో అధికార యోగం!
నవంబర్ 2026 కన్య రాశి మాసఫలాలు.. ఉద్యోగంలో అధికార యోగం!
కార్తీక మాసంలో జన్మించిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా?
కార్తీక మాసంలో జన్మించిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా?
30 ఏళ్లకే శక్తి లేక పడిపోతున్నారా.. ఈ చిట్కాతో ఎముకల్లో కొండంత..
30 ఏళ్లకే శక్తి లేక పడిపోతున్నారా.. ఈ చిట్కాతో ఎముకల్లో కొండంత..
కార్తీక మాసంలో .. వీరు ఏం చేసినా విజయమే.. ముట్టింది ముత్యమే
కార్తీక మాసంలో .. వీరు ఏం చేసినా విజయమే.. ముట్టింది ముత్యమే