AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KGF 2 Collections: ఆల్ టైం రికార్డ్స్ బ్రేక్ చేసిన రాఖీభాయ్.. హిందీలో కేజీఎఫ్ 2 హావా ఇదే..

కేజీఎఫ్ 2 (KGF 2) కలెక్షన్ల సునామీకి ఇప్పట్లో బ్రేక్ పడేలా లేదు.. విడుదలైన పది రోజుల్లోనే ఆల్ టైం రికార్డ్ బ్రేక్ చేసింది. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ (Yash)..

KGF 2 Collections: ఆల్ టైం రికార్డ్స్ బ్రేక్ చేసిన రాఖీభాయ్.. హిందీలో కేజీఎఫ్ 2 హావా ఇదే..
Kgf 2
Rajitha Chanti
| Edited By: Anil kumar poka|

Updated on: Apr 26, 2022 | 6:41 PM

Share

కేజీఎఫ్ 2 (KGF 2) కలెక్షన్ల సునామీకి ఇప్పట్లో బ్రేక్ పడేలా లేదు.. విడుదలైన పది రోజుల్లోనే ఆల్ టైం రికార్డ్ బ్రేక్ చేసింది. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ (Yash).. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన కేజీఎఫ్ 2 బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేస్తుంది. దక్షిణాదిలోనే కాకుండా.. ఉత్తరాదిలోనూ భారీ వసూళ్లు రాబడుతూ దూసుకుపోతుంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా అంచనాలను మించి సంచనల విజయాన్ని నమోదు చేసుకుంది. జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ రికార్లను సైతం కొల్లగోడుతూ బ్రేకులు లేని బుల్డోజర్‏లా దూసుకుపోతుంది. ఇప్పటికే సౌత్‏లో గత రికార్డులను తిరగరాసిన కేజీఎఫ్ 2 సినిమా.. తాజాగా హిందీలో ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్ చేసింది.

విడుదలైన పది రోజుల్లోనే కేజీఎఫ్ 2 సినిమా రూ. 300 కోట్ల క్లబ్‏లో చేరింది. రెండో వారంలోనే రూ. 50 కోట్ల మార్కును దాటేసింది… దీంతో హిందీలో అత్యథిక వసూళ్లు సాధించిన 6వ చిత్రంగా రికార్డులెక్కింది. ఆదివారం విడుదలైన జెర్సీ సినిమా కంటే రెట్టింపు వసూళ్లు సాధించింది. రెండవ వారంతంలోనే రూ. 50 కోట్ల వసూళ్లు రాబట్టింది కేజీఎఫ్ 2. యశ్ టెర్రిఫిక్ నటనకు.. ప్రశాంత్ నీల్ దర్శకత్వానికి నార్త్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇప్పటివరకు హిందీలో రూ. 500 కోట్లు క్రాస్ చేసిన రికార్డ్ బహుబలి 2కు ఉండగా.. త్వరలోనే ఈ రికార్డును కేజీఎఫ్ 2 బ్రేక్ చేయనుందని ట్రెడ్ వర్గాల అంచనా ..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Hari Hara Veeramallu: హరిహర వీరమల్లు నుంచి క్రేజీ అప్డేట్.. పవన్ సినిమాలో ఆ బాలీవుడ్ బ్యూటీ ?..

Ram Charan: బాబాయ్‏తో సినిమా చేయాలని ఉంది.. ఆసక్తికర కామెంట్స్ చేసిన రామ్ చరణ్..

Health Tips: వీటితోపాటు ట్యాబ్లెట్స్ అస్సలు తీసుకోవద్దు.. మర్చిపోతే ప్రాణాలకే ప్రమాదం..