Rashmika Mandanna: బాల్యం గుర్తు చేసుకొని ఎమోషనల్ అయిన రష్మిక.. ఏమన్నాదంటే
పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్‌గా మారిపోయింది కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా (Rashmika). అందులో పల్లెటూరి యువతి గెటప్‌లో పోషించిన శ్రీవల్లి పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి.
Updated on: Sep 14, 2022 | 10:14 PM
![పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్‌గా మారిపోయింది కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా (Rashmika). అందులో పల్లెటూరి యువతి గెటప్‌లో పోషించిన శ్రీవల్లి పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి.](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/09/rashmika-8.jpg?w=1280&enlarge=true)
పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్‌గా మారిపోయింది కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా (Rashmika). అందులో పల్లెటూరి యువతి గెటప్‌లో పోషించిన శ్రీవల్లి పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి.
![ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంటోందీ అందాల తార. ఇటీవల బెంగళూరు వేదికగా జరిగిన సైమా అవార్డుల్లో పుష్ప సినిమా ఐదు అవార్డులు గెల్చుకున్న సంగతి తెలిసిందే.](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/09/rashmika-3.jpg)
ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంటోందీ అందాల తార. ఇటీవల బెంగళూరు వేదికగా జరిగిన సైమా అవార్డుల్లో పుష్ప సినిమా ఐదు అవార్డులు గెల్చుకున్న సంగతి తెలిసిందే.
![ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుందీ సొగసరి. ముఖ్యంగా తన బాల్యం, హాస్టల్ జీవితం ముచ్చట్లను అందరితో షేర్ చేసుకుంది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/09/rashmika-2-1.jpg)
ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుందీ సొగసరి. ముఖ్యంగా తన బాల్యం, హాస్టల్ జీవితం ముచ్చట్లను అందరితో షేర్ చేసుకుంది.
![‘నా బాల్యం ఎక్కువగా హాస్టల్‌లోనే గడిచిపోయింది. ఎక్కడికి వెళ్లినా చుట్టూ స్నేహితులు ఉండేవారు. వారినే నా కుటుంబంగా భావించాను.](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/09/rashmika-3-1.jpg)
‘నా బాల్యం ఎక్కువగా హాస్టల్‌లోనే గడిచిపోయింది. ఎక్కడికి వెళ్లినా చుట్టూ స్నేహితులు ఉండేవారు. వారినే నా కుటుంబంగా భావించాను.
![టీచర్లతోనూ గౌరవంగా మెలిగేదాన్ని. వారిలోనే మా అమ్మను చూసుకునేదాన్ని. ఇక చదువు విషయానికొస్తే.. స్కూల్‌లో నేను యావరేజ్ స్టూడెంట్‌నే. అయితే ప్లస్2, డిగ్రీలో మాత్రం క్లాస్ టాపర్‌గా వచ్చాను.](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/09/rashmika-4.jpg)
టీచర్లతోనూ గౌరవంగా మెలిగేదాన్ని. వారిలోనే మా అమ్మను చూసుకునేదాన్ని. ఇక చదువు విషయానికొస్తే.. స్కూల్‌లో నేను యావరేజ్ స్టూడెంట్‌నే. అయితే ప్లస్2, డిగ్రీలో మాత్రం క్లాస్ టాపర్‌గా వచ్చాను.
![నాకు గణితం, బయాలజీ సబ్జెక్టులంటే భయం. అందుకే ప్లస్2లో నాకు ఇష్టమైన సీఈసీ గ్రూపులో చేరాను. డిగ్రీ వరకు ఉత్తమ ప్రతిభ కనబరిచాను’ అని తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకుంది రష్మిక.](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/09/rashmika-5.jpg)
నాకు గణితం, బయాలజీ సబ్జెక్టులంటే భయం. అందుకే ప్లస్2లో నాకు ఇష్టమైన సీఈసీ గ్రూపులో చేరాను. డిగ్రీ వరకు ఉత్తమ ప్రతిభ కనబరిచాను’ అని తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకుంది రష్మిక.
![సీతారామం సినిమాలో అఫ్రీన్‌గా అదరగొట్టిన రష్మిక త్వరలోనే గుడ్‌బై సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అమితాబ్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం అక్టోబర్7న విడుదల కానుంది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/09/rashmika6.jpg)
సీతారామం సినిమాలో అఫ్రీన్‌గా అదరగొట్టిన రష్మిక త్వరలోనే గుడ్‌బై సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అమితాబ్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం అక్టోబర్7న విడుదల కానుంది.
![దీని తర్వాత పుష్ప2 సినిమా షూటింగ్ త్వరలోనే జాయిన్ కానుంది. వీటితో పాటు విజయ్ దళపతి సరసన వారసుడు చిత్రంలోనూ హీరోయిన్‌గా కనిపించనుంది. ఇక బాలీవుడ్‌లో మిషన్ మజ్ఞు, యానివల్ సినిమాలను లైన్లో పెట్టింది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/09/rashmika-7.jpg)
దీని తర్వాత పుష్ప2 సినిమా షూటింగ్ త్వరలోనే జాయిన్ కానుంది. వీటితో పాటు విజయ్ దళపతి సరసన వారసుడు చిత్రంలోనూ హీరోయిన్‌గా కనిపించనుంది. ఇక బాలీవుడ్‌లో మిషన్ మజ్ఞు, యానివల్ సినిమాలను లైన్లో పెట్టింది.
![బాబాయ్ అబ్బాయి కలిసి నటిస్తారా..? మరి ప్రభాస్ పేరెందుకొచ్చింది! బాబాయ్ అబ్బాయి కలిసి నటిస్తారా..? మరి ప్రభాస్ పేరెందుకొచ్చింది!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/og-movie.jpg?w=280&ar=16:9)
![వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటాను.. వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటాను..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/amrita-ayyar.jpg?w=280&ar=16:9)
![పనీర్ తింటే ఎముకలు స్ట్రాంగ్ అవ్వడమే కాదు.. మరెన్నో ప్రయోజనాలు పనీర్ తింటే ఎముకలు స్ట్రాంగ్ అవ్వడమే కాదు.. మరెన్నో ప్రయోజనాలు](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/paneer-6.jpg?w=280&ar=16:9)
![ఉదయాన్నే ఖాళీ కడుపుతో పుదీనా టీ తాగితే ఏమవుతుందో తెలుసా..? ఉదయాన్నే ఖాళీ కడుపుతో పుదీనా టీ తాగితే ఏమవుతుందో తెలుసా..?](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/peppermint-tea-3.jpg?w=280&ar=16:9)
![టీమిండియా వద్దంది.. కట్‌చేస్తే.. ఏడాదిలో 4 ట్రోఫీలు ఎత్తేశాడు టీమిండియా వద్దంది.. కట్‌చేస్తే.. ఏడాదిలో 4 ట్రోఫీలు ఎత్తేశాడు](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/shreyas-iyer-2024.jpg?w=280&ar=16:9)
![ఏడాదికోసారి దొరికే ఈ పండు తప్పక తినండి..! ఇలాంటి రోగాలన్నీ పరార్ ఏడాదికోసారి దొరికే ఈ పండు తప్పక తినండి..! ఇలాంటి రోగాలన్నీ పరార్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/karonda.jpg?w=280&ar=16:9)
![వాట్సాప్ చాట్‌లో ఫాంట్ సైజ్‌ని ఇలా మార్చుకుంటే లుక్ మారిపోతుంది! వాట్సాప్ చాట్‌లో ఫాంట్ సైజ్‌ని ఇలా మార్చుకుంటే లుక్ మారిపోతుంది!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/whatsapp-1-2.jpg?w=280&ar=16:9)
![ఈ వారం కూడా పుష్పరాజ్ హవానే.. తగ్గేదేలే ఈ వారం కూడా పుష్పరాజ్ హవానే.. తగ్గేదేలే](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/pushpa-2-6-1.jpg?w=280&ar=16:9)
![రూటు మారుస్తున్న అందాల భామలు.. రూటు మారుస్తున్న అందాల భామలు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/tollywood-news-8.jpg?w=280&ar=16:9)
![నల్లమల అడవుల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, జలపాతాల గురించి తెలుసా నల్లమల అడవుల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, జలపాతాల గురించి తెలుసా](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/nallamala-forest.jpg?w=280&ar=16:9)
![రుద్రాణికి మతిస్థిమితం లేదన్న రాజ్.. వంద కోట్ల గురించి టెన్షన్! రుద్రాణికి మతిస్థిమితం లేదన్న రాజ్.. వంద కోట్ల గురించి టెన్షన్!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/brahmamudi-13.jpg?w=280&ar=16:9)
![బాబాయ్ అబ్బాయి కలిసి నటిస్తారా..? మరి ప్రభాస్ పేరెందుకొచ్చింది! బాబాయ్ అబ్బాయి కలిసి నటిస్తారా..? మరి ప్రభాస్ పేరెందుకొచ్చింది!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/og-movie.jpg?w=280&ar=16:9)
![నిజాయితీ గల ఆటో డ్రైవర్.. హృదయాలను గెలుచుకున్నాడు..!ఏం జరిగిందంటే నిజాయితీ గల ఆటో డ్రైవర్.. హృదయాలను గెలుచుకున్నాడు..!ఏం జరిగిందంటే](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/auto-driver.jpg?w=280&ar=16:9)
![శబరిమలలో విషాదం.. ఫ్లైఓవర్‌పై నుంచి దూకి భక్తుడు మృతి శబరిమలలో విషాదం.. ఫ్లైఓవర్‌పై నుంచి దూకి భక్తుడు మృతి](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/ayyappa-devotee-jumps-down-from-flyover-at-sannidhanam-in-sabarimala.jpg?w=280&ar=16:9)
![అందాలతో అరాచకం సృష్టిస్తోన్న దేవుళ్లు చైల్డ్ ఆర్టిస్ట్.. అందాలతో అరాచకం సృష్టిస్తోన్న దేవుళ్లు చైల్డ్ ఆర్టిస్ట్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/devullu-movie.jpg?w=280&ar=16:9)
![బుమ్రా టెస్టులకు గుడ్ బాయ్ చెబితే పరిస్థితి ఏంటన్నట్టు..? బుమ్రా టెస్టులకు గుడ్ బాయ్ చెబితే పరిస్థితి ఏంటన్నట్టు..?](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/bhumra.jpg?w=280&ar=16:9)
![తుఫాన్ సెంచరీతో దడ పుట్టించిన 41 ఏళ్ల భారత బ్యాటర్.. తుఫాన్ సెంచరీతో దడ పుట్టించిన 41 ఏళ్ల భారత బ్యాటర్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/naman-ojha.jpg?w=280&ar=16:9)
![IND vs AUS: గాయంతో మైదానం వీడిన స్టార్ బౌలర్.. IND vs AUS: గాయంతో మైదానం వీడిన స్టార్ బౌలర్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/josh-hazlewood-injured.jpg?w=280&ar=16:9)
![ప్రేమంటే ఇదేరా.. అందమైన సాయంత్రం వేళ.. వృద్ధ జంట ఫోటోషుట్..! ప్రేమంటే ఇదేరా.. అందమైన సాయంత్రం వేళ.. వృద్ధ జంట ఫోటోషుట్..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/elderly-man-clicks-wife-pho.jpg?w=280&ar=16:9)
![సూపర్ ఫామ్ లో రజత్ పాటిదార్.. RCB కొత్త కెప్టెన్‌గా అతడేనా..? సూపర్ ఫామ్ లో రజత్ పాటిదార్.. RCB కొత్త కెప్టెన్‌గా అతడేనా..?](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/rajat-patidar.webp?w=280&ar=16:9)
![చేపలు పడుదామని వెళ్లి కళ్లు తేలేసిన వ్యక్తి.. కట్ చేస్తే చేపలు పడుదామని వెళ్లి కళ్లు తేలేసిన వ్యక్తి.. కట్ చేస్తే](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/ap-news-6.jpg?w=280&ar=16:9)
![ఎవరీ బౌన్సర్లు.. అసలు వారిని అలాపెట్టుకోవచ్చా ?? ఎవరీ బౌన్సర్లు.. అసలు వారిని అలాపెట్టుకోవచ్చా ??](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/bouncers.jpg?w=280&ar=16:9)
![MLAకు లడ్డూలు.. ఫ్రూట్స్ తో తులాభారం MLAకు లడ్డూలు.. ఫ్రూట్స్ తో తులాభారం](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/mla.jpg?w=280&ar=16:9)
![ఇంటి తాళం చెప్పుల స్టాండ్‌లో పెడుతున్నారా.. జాగ్రత్త.. ఇంటి తాళం చెప్పుల స్టాండ్‌లో పెడుతున్నారా.. జాగ్రత్త..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/house-theft.jpg?w=280&ar=16:9)
![33 గంటలు... నిర్విరామంగా హనుమాన్ చాలీసా పారాయణం 33 గంటలు... నిర్విరామంగా హనుమాన్ చాలీసా పారాయణం](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/hanuman-chalisa.jpg?w=280&ar=16:9)
![డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం !! డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం !!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/trump-1.jpg?w=280&ar=16:9)
![ఆట అనుకున్నాడు.. అమ్మనే కోల్పోయాడు ఆట అనుకున్నాడు.. అమ్మనే కోల్పోయాడు](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/baby-fire-gun.jpg?w=280&ar=16:9)
![వీడియో కోసం ప్రయత్నం.. రైల్లో నుంచి పడిపోయిన యువతి.. ఆ తరువాత ?? వీడియో కోసం ప్రయత్నం.. రైల్లో నుంచి పడిపోయిన యువతి.. ఆ తరువాత ??](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/train-1.jpg?w=280&ar=16:9)
![భూమిని ఢీకొట్టబోతున్న ఆస్టరాయిడ్ !! ఇస్రో శాస్త్రవేత్తల హెచ్చరిక భూమిని ఢీకొట్టబోతున్న ఆస్టరాయిడ్ !! ఇస్రో శాస్త్రవేత్తల హెచ్చరిక](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/asteroid.jpg?w=280&ar=16:9)
![వెంటపడి వెకిలి చేష్టలతో వేధించిన యువకులు.. తాట తీసిన శివంగి వెంటపడి వెకిలి చేష్టలతో వేధించిన యువకులు.. తాట తీసిన శివంగి](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/woman-fight.jpg?w=280&ar=16:9)