నన్ను కాస్త మాట్లాడనివ్వండి.. నాకు లేట్ అవుతుంది.. నేను వెళ్లాలి.. ఫ్యాన్స్ ముందు మొరపెట్టుకున్న రష్మిక..

Rashmika Mandanna: రష్కిక మందన తన నటనతోనే కాకుండా క్యూట్ క్యూట్ ఎక్స్‏ప్రెషన్స్‏తో.. అల్లరి పనులతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. 'ఛలో' సినిమాతో టాలీవుడ్‏కు ప

నన్ను కాస్త మాట్లాడనివ్వండి.. నాకు లేట్ అవుతుంది.. నేను వెళ్లాలి.. ఫ్యాన్స్ ముందు మొరపెట్టుకున్న రష్మిక..
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్పలో నటిస్తుంది ఈ బ్యూటీ. 
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 01, 2021 | 4:14 PM

Rashmika Mandanna: రష్కిక మందన తన నటనతోనే కాకుండా క్యూట్ క్యూట్ ఎక్స్‏ప్రెషన్స్‏తో.. అల్లరి పనులతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్‏కు పరిచయమైన రష్మిక.. విజయ్ దేవరకొండతో నటించిన ‘గీతా గోవిందం’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత రష్మిక టాలీవుడ్‏లో ఫుల్ బిజీగా మారిపోయింది. ఇటు తెలుగులోనే కాకుండా.. అటు తమిళం, హిందీ భాషలలో సైతం సినిమాలు చేస్తూ.. తీరిక లేకుండా గడుపుతోంది. తాజాగా ఈ అమ్మడు తన అభిమానులను తనను కాస్త మాట్లాడనివ్వండి అంటూ మొరపెట్టుకుంది.

ప్రస్తుతం రష్మిక తమిళ హీరో కార్తీకి జోడిగా ‘సుల్తాన్’ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ ఏప్రిల్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‏లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఆ వేడుకలో పాల్గోన్న రష్మిక తన స్టైల్‏లో స్పీచ్ ఇచ్చి మరోసారి ఫ్యాన్స్‏ను ఆకట్టుకుంది. ముంబైలో షూటింగ్ ఉన్నా కానీ.. అక్కడకు వెళ్లేందుకు ఆలస్యమవుతున్నా కూడా సుల్తాన్ ఈవెంట్ కోసం హైదరాబాద్ వచ్చింది రష్మిక. దీంతో తొందరగా మాట్లాడి వెళ్ళిపోవాలనుకున్న రష్మిక ముందుగానే మైక్ తీసుకుంది. ఇక ఆ వెంటనే ఆమె అభిమానులు గోల గోల చేసారు.

స్పీచ్ మొదలు పెట్టడంతోనే అభిమానులను.. మాస్క్ ఏది.. సోషల్ డిస్టెన్స్ ఏది అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ఆ తర్వాత కార్తీ గురించి.. సుల్తాన్ గురించి చెప్పుకోచ్చింది. నన్ను చెన్నైలో బాగా చూసుకున్నారు. మన హైదరాబాద్ గురించి గొప్పగా చెప్పాను. వారిని బాగా చూసుకోండి అంటూ చెప్పుకోచ్చింది. ఇక రష్మిక మాట్లాడుతున్న సమయంలో అభిమానులు సూర్య సూర్య అంటూ గోల చేశారు. అయితే వారిని అల్లరి చేయ్యేద్దని చెప్పుతున్న వినకపోవడంతో.. అరేయ్ నన్ను మాట్లాడనివ్వండిరా.. నాకు లేట్ అవుతుందిరా.. మళ్లీ వెళ్లాలి అంటూ తన అభిమానులను విజ్ఞప్తి చేసింది రష్మిక.

Also Read: RRR Movie Update: ‘ఆర్ఆర్ఆర్’ థియేట్రికల్ రైట్స్ దక్కించుకున్న పెన్ స్టూడియోస్.. అఫీషియల్‏గా ట్వీట్..

‘సారంగదరియా’ సెన్సెషనల్ .. సౌత్ ఇండియాలో ఆ రికార్డ్ సాధించిన ఏకైక సాంగ్.. సాయిపల్లవి క్రేజ్ మాములుగా లేదుగా..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో