Rashi Khanna : ప్రభాస్ భారీ సినిమాలో ఈ బాబ్లీ బ్యూటీ దాదాపు ఖరారైందట.. ఖుషీలో రాశి ఫ్యాన్స్..

చెబ్బీ చీక్స్‌ చిన్నది.. టాలీవుడ్ టాల్ బాయ్‌కు ఫిక్సై పోయారు. ఇంతకాలం స్టార్‌ హీరోయిన్‌ పీఠానికి ఇంచు దూరంలో ఉన్న ఈ బ్యూటీ..

Rashi Khanna : ప్రభాస్ భారీ సినిమాలో ఈ బాబ్లీ బ్యూటీ దాదాపు ఖరారైందట..  ఖుషీలో రాశి ఫ్యాన్స్..
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 12, 2021 | 6:38 PM

Rashi Khanna: చెబ్బీ చీక్స్‌ చిన్నది.. టాలీవుడ్ టాల్ బాయ్‌కు ఫిక్సై పోయారు. ఇంతకాలం స్టార్‌ హీరోయిన్‌ పీఠానికి ఇంచు దూరంలో ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడేకంగా పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయేందుకు రెడీ అవుతున్నారు. ఇంతకీ ఆ చెబ్బీ చీక్స్‌ చిన్నదెవరో మీకు కూడా తెలుసుకోవాలనుంది కదూ..! ప్రభాస్ హీరోగా మహానటి డైరెక్టర్‌ నాగ్ అశ్విన్‌ డైరెక్షన్‌లో తెరకెక్కునున్న పాన్ ఇండియా సినిమాలో, రాశీ ఖన్నా హీరోయిన్ ఫిక్సైపోయారట. నిన్న మొన్నటి వరకు రాశీ ఖన్నా ప్రభాస్‌ సరసన హీరోయిన్‌ అంటూ వచ్చిన వార్తలు.. 100 పర్సెంట్ నిజమంటూ మరో వార్త ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతుండడంతో..ఈ బ్యూటీ ఫుల్ ఖుషీ గా ఫీల్‌ అవుతున్నారట. లాగ్వేంజెస్‌ లన్నింటిలో సెపరేట్ సెపరేట్ సినిమాలు చేస్తున్న రాశీ ఖన్నా.. ఇలా ప్రభాస్‌ సరసన ఓ క్రేజీ పాన్‌ ఇండియా సినిమాలో హీరోయిన్ గా నటించడం ఆనందంగా ఉందంటూ.. తన ఫ్రెండ్స్ షేర్ చేసుకుంటూ హ్యాపీగా ఫీలువుతున్నారట కూడా..!

ఇక ఈ సినిమాలో మరో హీరోయిన్ దీపికా పదుకొనే కూడా నటిస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్‌ను కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ టీం.. అతి తొందర్లో సెట్స్‌ మీదకు వెళ్లేందుకు ప్లాన్‌ కూడా చేస్తున్నారట. ఇక ఈ సినిమా సైన్స్‌ ఫిక్షన్ జోనర్లో.. భారీ బడ్జెట్తో తెరకెక్కనుంది. ఇక ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌ కోసం హాలీవుడ్ టెక్నీషిన్లను రంగంలోకి దింపేందుకు నాగ్ అశ్విన్ ప్రయత్నాలు కూడా ప్రారంభించారని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Tuck Jagadish : రిలీజ్ కు ముందే నాని సినిమా హిట్ అంటూ టాక్.. సోషల్ మీడియాలో వైరల్..

Vishnu Priya: తన డాన్స్ వీడియోల తో కుర్రాళ్లను టార్గెట్ చేసిన యాంకర్ విష్ణుప్రియ… ( వీడియో )

కాళ్లకు రూ.7 కోట్ల ఇన్సూరెన్స్ చేయించుకున్న ఆస్ట్రేలియా పొడగుకాళ్ల సుందరి.. ఎందుకంటే?

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?