AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్వీటీ అనుష్క అంటే రణ్‏బీర్‏కు అంత ఇష్ట‌మా..! ఈ వార్తకి ఆద్యం పోసింది ఆ కామెంట్స్ అట‌..!

రణబీర్ క‌పూర్‌కి ఆలియా క‌టీఫ్ చెప్పిందో లేదో ఇంకా క్లారిటీ లేదు కానీ, మ‌న స్వీటీ అనుష్క మీద రణబీర్ మ‌న‌సు ప‌డ్డార‌న్న‌ మాట‌లు....

స్వీటీ అనుష్క అంటే  రణ్‏బీర్‏కు  అంత ఇష్ట‌మా..! ఈ వార్తకి ఆద్యం పోసింది ఆ కామెంట్స్ అట‌..!
Anushka Ranabir
Ram Naramaneni
| Edited By: |

Updated on: May 19, 2021 | 8:18 PM

Share

రణ్‏బీర్ క‌పూర్‌కి ఆలియా క‌టీఫ్ చెప్పిందో లేదో ఇంకా క్లారిటీ లేదు కానీ, మ‌న స్వీటీ అనుష్క మీద రణ్‏బీర్ మ‌న‌సు ప‌డ్డార‌న్న‌ మాట‌లు మాత్రం జెట్ స్పీడ్‌లో వైర‌ల్ అవుతున్నాయి. ఇంత‌కీ ఎవ‌రూ ఎప్పుడూ ఊహించ‌ని ఈ పెయిర్ ఇప్పుడు స‌డెన్‌గా సీన్‌లోకి ఎందుకు వ‌చ్చిన‌ట్టు..? ఆరా తీస్తే… అప్పుడెప్పుడో ఓ అవార్డుల ఫంక్ష‌న్లో రణ్‏బీర్ చెప్పిన మాట‌ల్ని గుర్తుచేసుకుంటున్నారు స్వీటీ ఫ్యాన్స్. అనుష్క ఒప్పుకోవాలే కానీ, నార్త్ హీరోలు కూడా ఆమెతో యాక్ట్ చేయ‌డానికి రెడీగా ఉన్నార‌న్న‌ది వాళ్ల మాట‌. బాహుబ‌లి సినిమా చూసిన త‌ర్వాత ఆమె యాక్టింగ్‌కి ఫిదా అయ్యాయ‌ని, అవకాశం వ‌స్తే ఆమెతో త‌ప్ప‌కుండా సినిమా చేయాల‌ని ఉంద‌ని, ఆమె త‌న హార్ట్ త్రోబ్ అని మ‌న‌సులో మాట‌ల్ని బ‌య‌ట పెట్టేశారు క‌పూర్ వార‌సుడు.

సో ఇప్ప‌టికైతే ఈ జంటతో జ‌రిగే సినిమా గురించి ఎక్కడా టాపిక్కే లేదు. ఫ్యూచ‌ర్‌లో అయినా ఫ్యాన్స్ కోరిక మేర వెండితెర మీద ఈ జోడీని చూడ‌గ‌ల‌మా? ఆ ముచ్చ‌టేమో కానీ, ఈ లాక్‌డౌన్ టైమ్లో ఈ విధంగా మ‌రోసారి వార్త‌ల్లోకి వ‌చ్చేశారు స్వీటీ. కాగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం ‘బ్రహ్మాస్త్రా’ తెర‌కెక్కుతుంది. ఈ మూవీలో రణ్‏బీర్ కపూర్ హీరోగా శివ అనే పాత్రలో నటిస్తుండగా.. అక్కినేని నాగార్జున విష్ణు పాత్రలో క‌నిపించ‌నున్నారు. ఈ సినిమాను మూడు భాగాలుగా రూపొందిస్తున్నారు. ఇందులో ఏదో ఒక భాగంలో అనుష్క కూడా నటించే ఛాన్స్ ఉంది. దీంతో ఈ సినిమా ద్వారా తన క్రష్ అనుష్కతో కలిసి నటించి రణ్‏బీర్ తన కోరిక తీర్చుకోనున్నాడని బాలీవుడ్ టాక్

Also Read: ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ ట్రైలర్ విడుదల.. ఉగ్రవాది పాత్రలో ఆకట్టుకున్న సమంత .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్న రాశికన్నా.. ఇలాగైతే కుర్రకారు నిద్రపోయేది ఎలా..

Follow Us
శుక్రవారం ఇలా చేస్తే లక్ష్మీకటాక్షం.. ధనం, ఐశ్వర్యం పెరుగుతాయని..
శుక్రవారం ఇలా చేస్తే లక్ష్మీకటాక్షం.. ధనం, ఐశ్వర్యం పెరుగుతాయని..
ఇవి తింటే కంటి మసక తగ్గి 24 గంటల్లోనే కళ్ళజోడుకు గుడ్ బై
ఇవి తింటే కంటి మసక తగ్గి 24 గంటల్లోనే కళ్ళజోడుకు గుడ్ బై
బరితెగించిన ప్రైవేట్ కాలేజీలు.. ఫేక్ NOCలతో అఫిలియేషన్‌కు యత్నం
బరితెగించిన ప్రైవేట్ కాలేజీలు.. ఫేక్ NOCలతో అఫిలియేషన్‌కు యత్నం
ఆగస్టు 7 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగంలో శుభవార్తలు..
ఆగస్టు 7 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగంలో శుభవార్తలు..
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్