Animal: థియేటర్స్, ఓటీటీలో దుమ్మురేపిన యానిమల్ ఇప్పుడు టీవీలోకి.. ఎక్కడ.? ఎప్పుడంటే

ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 900 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 'యానిమల్' రూ.556 కోట్లు రాబట్టింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. థియేటర్లలో హిట్ అయిన ' యానిమల్ ' సినిమా తర్వాత ఓటీటీకి వెళ్లి దుమ్మురేపింది.

Animal: థియేటర్స్, ఓటీటీలో దుమ్మురేపిన యానిమల్ ఇప్పుడు టీవీలోకి.. ఎక్కడ.? ఎప్పుడంటే
Animal
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 12, 2024 | 4:47 PM

గత  ఏడాది రిలీజ్ అయిన యానిమల్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా నటించాడు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటించింది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 900 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ‘యానిమల్’ రూ.556 కోట్లు రాబట్టింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. థియేటర్లలో హిట్ అయిన ‘ యానిమల్ ‘ సినిమా తర్వాత ఓటీటీకి వెళ్లి దుమ్మురేపింది. ఇప్పుడు తొలిసారిగా టీవీలో ప్రసారానికి సిద్ధమైంది.

అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో బ్లాక్‌బస్టర్ సినిమాలకు డిమాండ్ ఉంది. థియేటర్లు, OTTలో భారీ సందడి చేసిన ‘యానిమల్’ చిత్రం హిందీ వెర్షన్‌ను ‘సోనీ మ్యాక్స్’ మహిని టెలికాస్ట్ చేయడానికి సిద్ధం అయ్యింది. ఈ సినిమా మార్చి 17న రాత్రి 7 గంటలకు ప్రసారం కానుంది. ‘యానిమల్’ సినిమాపై బుల్లితెర ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తిగా మారింది.

బుల్లితెరపై తొలిసారిగా ప్రసారం అవుతుండటంతో ‘యానిమల్’ సినిమాకు రికార్డు స్థాయిలో టీఆర్పీ వస్తుందని అంచనా వేస్తున్నారు. మార్చి 17 ఆదివారం కాబట్టి చాలా మంది ఈ సినిమా చూసే అవకాశం ఉంది. థియేటర్లలో విడుదల కాగానే కొందరు ‘యానిమల్’ సినిమాపై విమర్శలు గుప్పించారు. చాలా మంది సెలబ్రిటీలు కూడా వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు. ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

యానిమల్ సినిమాలో త్రిప్తి దిమ్రీ చిన్న పాత్ర. ఆ పాత్ర చిన్నదే అయినా ఆమెకు మాత్రం భారీ పాపులారిటీ వచ్చింది. అదేవిధంగా ‘యానిమల్’ సినిమాతో బాబీ డియోల్ పాపులారిటీ కూడా పెరిగింది. అనిల్ కపూర్ నటనకు ప్రజల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ సినిమాలో మహిళలను తక్కువ చేసి చూపించారు. ఇందులో కొన్ని కించపరిచే సన్నివేశాలు, డైలాగులు ఉన్నాయని పలువురు దర్శకుడు సందీప్ రెడ్డి వంగాపై విమర్శలు చేశారు. అలాంటి విమర్శలను సందీప్ పట్టించుకోలేదు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్‌తో సినిమా చేస్తున్నాడు సందీప్ రెడ్డి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అగ్నిపర్వతం విస్ఫోటనం లైవ్‌లో చూసేందుకు యువతి సాహసం వీడియో వైరల్
అగ్నిపర్వతం విస్ఫోటనం లైవ్‌లో చూసేందుకు యువతి సాహసం వీడియో వైరల్
సినిమా షూటింగ్‌లకూ వందే భారత్ రైలు.. ఆ దర్శకుడికే ఆ రికార్డు
సినిమా షూటింగ్‌లకూ వందే భారత్ రైలు.. ఆ దర్శకుడికే ఆ రికార్డు
హీరో బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్..ఎక్స్‌ట్రీమ్ 250 ఆర్ లాంచ్..!
హీరో బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్..ఎక్స్‌ట్రీమ్ 250 ఆర్ లాంచ్..!
చోరీల్లో పీహెచ్‌డీ చేయడమంటే ఇదేనేమో.. ఈ కోతి స్కెచ్ మామూలుగా లేదు
చోరీల్లో పీహెచ్‌డీ చేయడమంటే ఇదేనేమో.. ఈ కోతి స్కెచ్ మామూలుగా లేదు
ఎండే ఇంధనం.. నిర్వహణ సులభం.. సోలార్ కారుతో కొత్త కంపెనీ ఎంట్రీ
ఎండే ఇంధనం.. నిర్వహణ సులభం.. సోలార్ కారుతో కొత్త కంపెనీ ఎంట్రీ
ఎమర్జెన్సీ సినిమా చూడాలని ప్రియాంక గాంధీని కోరిన కంగనా
ఎమర్జెన్సీ సినిమా చూడాలని ప్రియాంక గాంధీని కోరిన కంగనా
ఏటీఎం జ్యూస్‌ సెంటర్‌గా మారిన స్ప్లెండర్ బైక్‌.తాగినోళ్లకుతాగినంత
ఏటీఎం జ్యూస్‌ సెంటర్‌గా మారిన స్ప్లెండర్ బైక్‌.తాగినోళ్లకుతాగినంత
కస్టమర్ల విషయంలో బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ.. రోజుకు రూ.100!
కస్టమర్ల విషయంలో బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ.. రోజుకు రూ.100!
మకర సంక్రాంతి రోజున అరుదైన యోగా.. ఈ రాశుల వారికి లక్కే లక్కు..
మకర సంక్రాంతి రోజున అరుదైన యోగా.. ఈ రాశుల వారికి లక్కే లక్కు..
బడ్జెట్‌పై బులియన్ మార్కెట్ ఆశలు.. జీఎస్టీ విషయంలో అంచనాలివే..!
బడ్జెట్‌పై బులియన్ మార్కెట్ ఆశలు.. జీఎస్టీ విషయంలో అంచనాలివే..!
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు
ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్