AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramya Krishna : నా భర్తకు దూరంగా ఉండటానికి కారణం అదే.. హీరోయిన్ రమ్యకృష్ణ..

ఒకప్పుడు తెలుగులో చక్రం తిప్పిన సీనియర్ హీరోయిన్లలో రమ్యకృష్ణ ఒకరు. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి, రజినీకాంత్, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి స్టార్ హీరోలతో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ చేసి తనదైన ముద్ర వేసింది. ఇప్పుడు సహాయ నటిగా కొనసాగుతుంది.

Ramya Krishna : నా భర్తకు దూరంగా ఉండటానికి కారణం అదే.. హీరోయిన్ రమ్యకృష్ణ..
Ramya Krishnan
Rajitha Chanti
|

Updated on: Jan 28, 2026 | 8:56 PM

Share

టాలీవుడ్ సీనియర్ నటి రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా సినీరంగంలో నటిగా తనదైన ముద్ర వేసింది. అప్పట్లో అగ్ర కథానాయికగా ఓ వెలిగిన రమ్యకృష్ణ.. ఇప్పుడు సహాయ నటిగా అలరిస్తుంది. బాహుబలి, రంగమార్తాండ వంటి చిత్రాలలో అద్భుతమైన నటనతో మరోసారి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ, ఇంటి వద్ద ఉండటాన్ని తాను ఎక్కువగా ఇష్టపడతానని చెప్పారు. ఆరోగ్యం, అందం గురించి మాట్లాడుతూ, సాయంత్రం ఆరు గంటల తర్వాత ఆహారం తీసుకోకూడదని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని సూచించారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో తోపు యాక్టర్.. ఈ నటుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే..

దర్శకుడు కృష్ణవంశీతో తన పని అనుభవాన్ని పంచుకుంటూ, చంద్రలేఖ చిత్రం తర్వాత ఆయన తనతో పనిచేయకూడదని నిర్ణయించుకున్నారని, తాను ఆయనను తరచూ ఆటపట్టిస్తుండటం, సెట్‌లో విధేయత లేని నటిగా భావించడం ఇందుకు కారణమని అన్నారు. అయితే, ప్రస్తుత నటిగా కృష్ణవంశీతో పనిచేయడం అద్భుతమని, ఆయన సన్నివేశాలను వివరించే తీరు, నటనను రాబట్టుకునే పద్ధతి తనకు ఎంతో నచ్చిందని తెలిపారు. తాను నటిగా ఉండేందుకు ఇష్టపడతానని, ఆయన భార్యగా కాదని సరదాగా అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Mahesh Babu : సినిమా సూపర్ హిట్టు.. అయినా రెమ్యునరేషన్ వద్దన్న మహేష్.. కారణం ఇదే..

తాను ఇంటి వద్ద ఉండటాన్ని ఎక్కువగా ఇష్టపడతానని, అనవసరంగా బయటి కార్యక్రమాలకు దూరంగా ఉంటానని చెప్పారు. ఆరోగ్యం, అందం కోసం పాటించే చిట్కాలను తెలుపుతూ.. సాయంత్రం ఆరు గంటల తర్వాత పదార్థాలు తీసుకోకూడదని, శరీరానికి తగిన వ్యాయామం తప్పనిసరి అని సూచించారు.

ఎక్కువ మంది చదివినవి : ఏం సినిమా రా బాబూ.. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతుంటారు.. 22 సంవత్సరాలుగా బాక్సాఫీస్ కింగ్..