Upasana: ఉపాసన కోసం చిరంజీవి తల్లి అంజనమ్మ స్పెషల్‌ వంటకం.. ఇంతకంటే నాకేం కావాలంటూ ఎమోషనలైన మెగా కోడలు

తాజాగా ఉపాసన కోసం చిరంజీవి తల్లి అంజనమ్మ ఓ స్పెషల్‌ వంటకాన్ని తయారుచేశారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది ఉపాసన. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇందులో ఉపాసన కోసం అంజనా దేవి దగ్గరుండి వంట చేయడం..

Upasana: ఉపాసన కోసం చిరంజీవి తల్లి అంజనమ్మ స్పెషల్‌ వంటకం.. ఇంతకంటే నాకేం కావాలంటూ ఎమోషనలైన మెగా కోడలు
Upasana Konidela
Follow us
Basha Shek

|

Updated on: Apr 17, 2023 | 10:03 AM

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, ఉపాసన దంపతులు త్వరలోనే అమ్మానాన్నలుగా ప్రమోషన్‌ పొందుతున్నారు. త్వరలోనే మెగా ఫ్యామిలీ ఇంట వారసుడు/ వారసురాలో ఎంట్రీ ఇవ్వనుంది. ఇందుకోసం మెగా కుటుంబంతో పాటు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక గర్భంతో ఉన్న ఉపాసనను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటోంది మెగా ఫ్యామిలీ. ఆమె డెలివరీ కోసం ప్రత్యేకంగా విదేశౄల నుంచి గైనకాలజిస్టులను తీసుకురానున్నారు. తాజాగా ఉపాసన కోసం చిరంజీవి తల్లి అంజనమ్మ ఓ స్పెషల్‌ వంటకాన్ని తయారుచేశారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది ఉపాసన. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇందులో ఉపాసన కోసం అంజనా దేవి దగ్గరుండి వంట చేయడం మనం చూడవచ్చు. వేడి వేడి పులావ్ లో కొత్తిమీర, పుదీనాతో అలంకరించడం, ఎలా వేయాలో ఎంత వేయాలో అంజనమ్మ చెబుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.

ఈ వీడియోను తన సోషల్‌ మీడియా ఖాతాల్లో షేర్‌ చేసిన ఉపాసన.. దీనికి ఓ స్పెషల్ నోట్ ను రాసుకొచ్చింది. ‘నాయనమ్మ ప్రేమతో నిండిపోయిన సండే స్పెషల్ పులావ్, ఇంతకంటే నాకేం కావాలి’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది. ఇది చూసి మెగా అభిమానులు మురిసిపోతున్నారు. మెగా కోడలి ప్రేమకు, అంజనమ్మ కేరింగ్‌కు అంతా ఫిదా అవుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

40 గంటల పాటు యూట్యూబర్ కు చుక్కలు..బాధితుడిసెల్ఫ్‌ వీడియో రిలీజ్
40 గంటల పాటు యూట్యూబర్ కు చుక్కలు..బాధితుడిసెల్ఫ్‌ వీడియో రిలీజ్
డాడీ మూవీ బాలనటి లేటెస్ట్ లుక్ స్టన్నింగ్ అంతే..
డాడీ మూవీ బాలనటి లేటెస్ట్ లుక్ స్టన్నింగ్ అంతే..
అయ్యో విశాల్‌కు ఏమైంది? వణికిపోతూ గుర్తుపట్టలేని స్థితిలో..వీడియో
అయ్యో విశాల్‌కు ఏమైంది? వణికిపోతూ గుర్తుపట్టలేని స్థితిలో..వీడియో
భారత్‌లో తొలి HMPV కేసు..? బెంగళూరులో గుర్తింపు
భారత్‌లో తొలి HMPV కేసు..? బెంగళూరులో గుర్తింపు
తోపులైనా, తరుములైనా జాన్తానై.. నాకు కావాల్సింది అదే: గంభీర్
తోపులైనా, తరుములైనా జాన్తానై.. నాకు కావాల్సింది అదే: గంభీర్
భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు