Ramabanam Twitter Review: ‘రామబాణం’ ట్విట్టర్ రివ్యూ.. గోపిచంద్ సాలిడ్ కంబ్యాక్ ? ..

అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈమూవీ ఈరోజు (మే5న) ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇప్పటికే యూఎస్, యూకేలో ప్రీమియర్ షోస్ వీక్షించిన జనాలు తమ అభిప్రాయాలను ట్వి్ట్టర్ వేదికగా తెలియజేస్తున్నారు. ఇందులో జగపతి బాబు, ఖుష్బూ కీలకపాత్రలలో నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందామా.

Ramabanam Twitter Review: రామబాణం ట్విట్టర్ రివ్యూ.. గోపిచంద్ సాలిడ్ కంబ్యాక్ ? ..
Ramabanam

Updated on: May 05, 2023 | 10:24 AM

చాలా కాలం తర్వాత మ్యాచో స్టార్ గోపిచంద్ నటించిన లేటేస్ట్ చిత్రం రామబాణం. లక్ష్యం, లౌక్యం లాంటి హిట్స్ తర్వాత డైరెక్టర్ శ్రీవాస్, గోపిచంద్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై క్యూరియాసిటి నెలకొంది. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించిన ఈ మూవీలో ఖిలాడి బ్యూటీ డింపుల్ హయాతి కథానాయికగా నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈమూవీ ఈరోజు (మే5న) ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇప్పటికే యూఎస్, యూకేలో ప్రీమియర్ షోస్ వీక్షించిన జనాలు తమ అభిప్రాయాలను ట్వి్ట్టర్ వేదికగా తెలియజేస్తున్నారు. ఇందులో జగపతి బాబు, ఖుష్బూ కీలకపాత్రలలో నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందామా.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.