AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Acharya: ‘ఆచార్య’ మూవీలో చ‌ర‌ణ్ క్యారెక్టర్‌ ప్రీ క్లైమాక్స్‌లో చ‌నిపోతుందా.. ఫ్యాన్స్‌ను టెన్ష‌న్ పెడుతున్న న్యూస్

మెగా ఫ్యాన్స్ కలల ప్రాజెక్ట్ ఆచార్య. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్‌ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. సెకండ్ వేవ్...

Acharya: 'ఆచార్య' మూవీలో చ‌ర‌ణ్ క్యారెక్టర్‌ ప్రీ క్లైమాక్స్‌లో చ‌నిపోతుందా.. ఫ్యాన్స్‌ను టెన్ష‌న్ పెడుతున్న న్యూస్
Acharya Movie Update
Ram Naramaneni
|

Updated on: May 26, 2021 | 11:00 PM

Share

మెగా ఫ్యాన్స్ కలల ప్రాజెక్ట్ ఆచార్య. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్‌ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. సెకండ్ వేవ్ రాకపోతే ఈ పాటికే ఆచార్య ఆడియన్స్ ముందుకు కూడా వచ్చుండేది. కానీ ప్రజెంట్‌ రిలీజ్ ఎప్పుడన్నది చెప్పలేని పరిస్థితి. అయినా సినిమాకు సంబంధించి ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. తాజాగా ఈ సినిమాలో చరణ్ క్యారెక్టర్‌కు సంబంధించిన న్యూస్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మూవీలో దాదాపు 40 నిమిషాల పాటు కనిపించే లెంగ్తీ రోల్ ప్లే చేస్తున్నారు చరణ్‌. అందుకే ఈ సినిమాను మెగా మల్టీ స్టారర్ అంటున్నారు ఫ్యాన్స్‌. సెకండ్ హాఫ్‌లో సిధ్ధ పాత్రలో కనిపిస్తారు చరణ్‌… అయితే ఈ క్యారెక్టర్‌ ప్రీ క్లైమాక్స్‌లో చనిపోతుందన్నది హాట్ న్యూస్‌.

ఈ విషయంలోనే డిఫరెంట్ ఓపినియన్స్ వినిపిస్తున్నాయి. చరణ్ క్యారెక్టర్ చనిపోతే ఫ్యాన్స్‌ యాక్సెప్ట్ చేస్తారా…? తన సినిమాలో చెర్రీ చనిపోయే పాత్రకు చేస్తే చిరంజీవి ఒప్పుకుంటారా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ విషయంలో కొరటాల శివ ప్లానింగ్ ఏంటి? అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్‌ క్వశ్చన్‌.

Also Read:  ‘ఆహా’లో ఉన్నవి, రాబోతున్న మంచి కంటెంట్ సినిమాలు ఇవే..

రావ‌ణాసుడి పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ ఇద్ద‌రు బాలీవుడ్ బ‌డా హీరోలు..

Follow Us
డుపు ఉబ్బిపోయి కనిపించిన కొండచిలువ..
డుపు ఉబ్బిపోయి కనిపించిన కొండచిలువ..
వేసవిలో టీ తాగడం మానలేకపోతున్నారా? ఈ టిప్స్ మీకోసమే..
వేసవిలో టీ తాగడం మానలేకపోతున్నారా? ఈ టిప్స్ మీకోసమే..
సెకండ్ హ్యాండ్ ఏసీ కొంటున్నారా? ఈ 8 విషయాలను అస్సలు మర్చిపోవద్దు!
సెకండ్ హ్యాండ్ ఏసీ కొంటున్నారా? ఈ 8 విషయాలను అస్సలు మర్చిపోవద్దు!
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!