AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan : తక్కువ సమయంలో పూర్తయ్యేలా చిన్న బడ్జెట్ సినిమాను ప్లాన్ చేస్తున్న మెగా పవర్ స్టార్..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శక ధీరుడు తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో మన్యం వీరుడు అల్లూరిసీతారామరాజు గా నటిస్తున్నాడు చరణ్.

Ram Charan : తక్కువ సమయంలో పూర్తయ్యేలా చిన్న బడ్జెట్ సినిమాను ప్లాన్ చేస్తున్న మెగా పవర్ స్టార్..?
Ram Charan
Rajeev Rayala
|

Updated on: May 31, 2021 | 6:43 AM

Share

Ram Charan :

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శక ధీరుడు తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో మన్యం వీరుడు అల్లూరిసీతారామరాజు గా నటిస్తున్నాడు చరణ్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలో టీజర్లు పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు చరణ్. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇటీవల సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లుగా ప్రకటించారు రామ్ చరణ్. అయితే వీరిద్దరి కాంబోలో ఓ మూవీ రాబోతున్న ప్రకటన వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో ప్రతిసారి ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అవుతుంది. ప్రస్తుతం శంకర్ ఇండియన్ 2 వివాదంలో చిక్కుకున్నారు. ఆ వివాదం ముగిసి చరణ్ సినిమా పట్టాలెక్కేసరికి చాలా సమయం పట్టేలా ఉంది. దాంతో చరణ్ ఈ గ్యాప్ లో లో సినిమా చేయాలని భావిస్తున్నారట.

అయితే తక్కువ బడ్జెట్ తో మంచి కాన్సెప్ట్ దొరికితే సినిమా చేయాలనీ చూస్తున్నాడట ఈ మెగా పవర్ స్టార్. ది పరిమిత బడ్జెట్లో పూర్తయ్యి ఓటీటీ సహా ఇతర ప్రక్రియల ద్వారా మంచి మార్చెట్ చేసేదిగా గిట్టుబాటు అయ్యేదిగా ఉండాలనేది ప్లాన్. చరణ్ ఇటీవల కొంతమంది నవతరం దర్శకులను ఆహ్వానించారట. కథ నచ్చితే పరిమిత బడ్జెట్లో తక్కువ సమయంలో పూర్తయ్యేలా ఈ చిత్రం ప్లాన్ చేస్తున్నాడట చరణ్. మరి ఈవార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Satya Dev: విచిత్ర‌మైన ప‌రిస్థితుల్లో యువ న‌టుడు స‌త్య దేవ్.. డిజిట‌ల్ వైపు అత‌డి రాబోయే సినిమాలు

Prasanth Varma: విభిన్న‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకుంటున్న యంగ్ మేక‌ర్ ప్ర‌శాంత వ‌ర్మ‌

Pawan Kalyan: క‌రోనా నెగిటివ్ అనంత‌రం సైలెంట్‌గా ప‌వ‌న్.. ఆయ‌న మౌనం వెనుక అర్థం ఏంటి

Follow Us
మాజీ ఆర్మీ జవాన్.. తాగుడు అతడ్ని ఇంతలా దిగజార్చింది..
మాజీ ఆర్మీ జవాన్.. తాగుడు అతడ్ని ఇంతలా దిగజార్చింది..
అందుకే జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడారు..మల్లు రవి కీలక వ్యాఖ్యలు
అందుకే జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడారు..మల్లు రవి కీలక వ్యాఖ్యలు
టేస్ట్.. డబుల్ ఎనర్జీ.. ఎవ్వరికీ తెలియని రాగి లడ్డు రెసిపీ ఇదే..
టేస్ట్.. డబుల్ ఎనర్జీ.. ఎవ్వరికీ తెలియని రాగి లడ్డు రెసిపీ ఇదే..
పిల్లలకు ఇస్తున్న క్రీమ్ బిస్కెట్లలో అసలు క్రీమ్ ఉందా?
పిల్లలకు ఇస్తున్న క్రీమ్ బిస్కెట్లలో అసలు క్రీమ్ ఉందా?
రంగు పోయిన రోల్డ్ గోల్డ్ నగలకు ఇంట్లోనే మెరుగు
రంగు పోయిన రోల్డ్ గోల్డ్ నగలకు ఇంట్లోనే మెరుగు
ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే బల్లులకు చుక్కలే.. ఇలా చేస్తే ఒక్కటి కూడా
ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే బల్లులకు చుక్కలే.. ఇలా చేస్తే ఒక్కటి కూడా
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం సూపర్ న్యూస్.. దేశంలో ఎక్కడైనా..
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం సూపర్ న్యూస్.. దేశంలో ఎక్కడైనా..
ఐపీఎల్ లో వైభవ్ సూర్యవంశీ సంచలన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్
ఐపీఎల్ లో వైభవ్ సూర్యవంశీ సంచలన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్
విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. పరీక్షలైన వెంటనే టెన్త్ రిజల్ట్
విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. పరీక్షలైన వెంటనే టెన్త్ రిజల్ట్
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు..
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు..