AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan- Jr NTR ‘RRR’: పండుగ సీజన్‌లో మెగా-నందమూరి అభిమానులకు సర్‌ప్రైజింగ్ గిఫ్ట్ ఇవ్వనున్న జక్కన్న..?

ఆర్ ఆర్ ఆర్.. ఒక్క తెలుగు ప్రేక్షకులకే కాదు యావత్ దేశం మొత్తం ఈ సినిమాకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శక ధీరుడుగా పేరు గాంచిన రాజమౌళి తెరకెక్కిస్తున్న

Ram Charan- Jr NTR 'RRR': పండుగ సీజన్‌లో మెగా-నందమూరి అభిమానులకు సర్‌ప్రైజింగ్ గిఫ్ట్ ఇవ్వనున్న జక్కన్న..?
Rrr
Rajeev Rayala
| Edited By: |

Updated on: Oct 15, 2021 | 8:47 AM

Share

‘RRR’:  ఆర్ ఆర్ ఆర్.. ఒక్క తెలుగు ప్రేక్షకులకే కాదు యావత్ దేశం మొత్తం ఈ సినిమాకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శక ధీరుడుగా పేరుగాంచిన రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్ఠీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నారని అనౌన్స్ చేసిన దగ్గర నుంచే అభిమానుల్లో అంచనాలు ఆకాశానికి చేరాయి. ఇక రాజమౌళి సినిమా అవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఇక ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తుండగా.. తారక్ కొమురం భీమ్ గా నటిస్తున్నారు. ఈ సినిమానుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన అది క్షణాల్లో వైరల్ గా మారిపోతుంది.ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమానుంచి చరణ్, తారక్ టీజర్స్ ను విడుదల చేశారు జక్కన్న. ఇక ఇప్పుడు ఈ ఇద్దరినీ కలిపి ఓ టీజర్ లో చూపించడానికి రెడీ అవుతున్నారని తెలుస్తుంది.

ఈ పండుగ సీజన్ లో అభిమానులకు సర్ ప్రైజింగ్ గిఫ్ట్ ఇచేలా జక్కన ఈ సినిమా టీజర్ ను ప్లాన్ చేస్తున్నారని టాక్. ఈ దీపావళికి టీజర్ విడుదల కానుందని అంటున్నారు. మరి ఈవార్తల్లో నిజమెంత అన్నది తెలియదు కానీ ఇప్పుడు ఈ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఈ సినిమాలో హీరోయిన్లుగా బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌, హాలీవుడ్‌ నటి ఒలివియా మోరిస్‌లు నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Jabardasth Sai Teja: సాయి తేజ నుంచి ప్రియాంక సింగ్‌గా మారడానికి పెద్ద యుద్ధమే చేశా.. తండ్రి అంధుడు.. చూసేవారు లేరంటూ..

Manchu Manoj-Pawan Kalyan: పవన్ కల్యాణ్‌తో మంచు మనోజ్ కీలక భేటీ.. గంటకు పైగా చర్చ

Mahesh Babu: రాజమౌళితో సినిమాపై మహేశ్ ఫుల్ క్లారిటీ.. ఫ్యాన్స్ పండగ చేసుకునే న్యూస్

Follow Us
భీమవరం స్టైల్ చికెన్ మజ్జిగ పులుసు.. కమ్మని టేస్ట్‌ పక్కా
భీమవరం స్టైల్ చికెన్ మజ్జిగ పులుసు.. కమ్మని టేస్ట్‌ పక్కా
బంగారాన్ని బీభత్సంగా కొన్న ఆ రెండు దేశాలు!
బంగారాన్ని బీభత్సంగా కొన్న ఆ రెండు దేశాలు!
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
అట్టడుగు స్థానం నుంచి పైకి లేచిన చెన్నై.. టాప్‌లో ఆర్ఆర్ హవా
అట్టడుగు స్థానం నుంచి పైకి లేచిన చెన్నై.. టాప్‌లో ఆర్ఆర్ హవా
త్వరలో మరో వందే భారత్ స్లీపర్.. రూట్ ఫిక్స్ చేసిన రైల్వేశాఖ
త్వరలో మరో వందే భారత్ స్లీపర్.. రూట్ ఫిక్స్ చేసిన రైల్వేశాఖ
వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ సంపాదన ఎంతో తెలుసా..? ఒక్క మ్యాచ్ ఆడితే..
వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ సంపాదన ఎంతో తెలుసా..? ఒక్క మ్యాచ్ ఆడితే..
మీ భూమి మీదేనని నిరూపించుకోవాలంటే ఈ మూడు తప్పనిసరి..
మీ భూమి మీదేనని నిరూపించుకోవాలంటే ఈ మూడు తప్పనిసరి..
చైనా సూపర్‌ కంప్యూటర్లను హ్యాక్‌..! నష్టం ఎంతంటే?
చైనా సూపర్‌ కంప్యూటర్లను హ్యాక్‌..! నష్టం ఎంతంటే?
ఆ కుండలో ఏదో మ్యాజిక్ ఉందబ్బా.. ఆ లస్సీనే కావాలంటున్న జనం..
ఆ కుండలో ఏదో మ్యాజిక్ ఉందబ్బా.. ఆ లస్సీనే కావాలంటున్న జనం..
లక్ష ఖర్చు చేసి తీసిన పాట.. ఎంత ఆదాయం వచ్చిందో చెప్పిన రాము ..
లక్ష ఖర్చు చేసి తీసిన పాట.. ఎంత ఆదాయం వచ్చిందో చెప్పిన రాము ..