ఆచార్య సెట్‌లోకి చిరుత ఎంట్రీ… ట్వీట్ చేసిన ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వరాజన్…

ఆచార్య సెట్‌లోకి చిరుత వచ్చింది. ఈ విషయాన్ని ఆ మూవీ ఆర్ట్ డైరెక్టర్ సురేస్ సెల్వరాజన్ ట్వీట్ చేశారు. అయితే వచ్చింది చిరుత పులి కాదు...

ఆచార్య సెట్‌లోకి చిరుత ఎంట్రీ... ట్వీట్ చేసిన ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వరాజన్...
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 27, 2020 | 1:14 PM

ఆచార్య సెట్‌లోకి చిరుత వచ్చింది. ఈ విషయాన్ని ఆ మూవీ ఆర్ట్ డైరెక్టర్ సురేస్ సెల్వరాజన్ ట్వీట్ చేశారు. అయితే వచ్చింది చిరుత పులి కాదు… చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్. మెగాస్టార్‌ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. కాగా, రామ్ చరణ్ రాకను ఆర్ట్‌ డైరెక్టర్‌ ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. ‘సర్‌.. సెట్‌ గురించి మీ ప్రశంసలు నాకెంతో విలువైనవి. నేను మరింత శ్రమించేందుకు అవి ఎంతగానో ఉపయోగపడతాయి’ అని సురేశ్‌ పేర్కొన్నారు.

ట్వీట్ ఇదే…

ప్రస్తుతం కరోనా కారణంగా వాయిదాపడిన ఆచార్య చిత్రం షూటింగ్ తిరిగి ఇటీవలే ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. ఆర్ట్‌ డైరెక్టర్‌ సురేశ్‌ సెల్వరాజన్‌ వేసిన సెట్‌లో ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడెక్షన్‌ కంపెనీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి రామ్‌చరణ్‌ ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు