AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Game Changer: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రిలీజ్ అయ్యేది అప్పుడేనా.?

టాప్ దర్శకుడు శంకర్ డ్లర్శకత్వంలో తెరకెళుతోన్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను దర్శకుడు శంకర్ ఎలా తెరకెక్కిస్తున్నాడు.? రామ్ చరణ్ లుక్ ఎలా ఉండబోతుంది.? అసలు కథ ఏంటి.? ఇలా అభిమానుల్లో రకరకాల ప్రశ్నలు ఉన్నాయి. ఇక ఈ సినిమా నుంచి ఒక్క అప్డేట్ కావలి అంటూ ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో మేకర్స్ ను రిక్వెస్ట్ చేస్తున్నారు.

Game Changer: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రిలీజ్ అయ్యేది అప్పుడేనా.?
Ram Charan
Rajeev Rayala
|

Updated on: Jun 18, 2024 | 4:22 PM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్  పైనే అందరి దృష్టి ఉంది. ముఖ్యంగా ఫ్యాన్స్ ఈ ]సినిమా కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. టాప్ దర్శకుడు శంకర్ డ్లర్శకత్వంలో తెరకెళుతోన్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను దర్శకుడు శంకర్ ఎలా తెరకెక్కిస్తున్నాడు.? రామ్ చరణ్ లుక్ ఎలా ఉండబోతుంది.? అసలు కథ ఏంటి.? ఇలా అభిమానుల్లో రకరకాల ప్రశ్నలు ఉన్నాయి. ఇక ఈ సినిమా నుంచి ఒక్క అప్డేట్ కావలి అంటూ ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో మేకర్స్ ను రిక్వెస్ట్ చేస్తున్నారు. సినిమా మొదలై చాలా రోజులు అవుతున్న ఇప్పటివరకు ఒక్క సాలిడ్ అప్డేట్ కూడా లేదు. అప్పుడెప్పుడో ఒక పోస్టర్ ను ఓ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఆతర్వాత అప్డేట్ ఊసే లేదు. దాంతో ఫ్యాన్స్ మేకర్స్ పై గరం అవుతున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా గేమ్ ఛేంజర్ మూవీ గురించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా రిలేజ్ డేట్ ఇదే అంటూ ఓ డేట్స్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. శంకర్ ఒకేసారి రెండు సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఓ వైపు గేమ్ ఛేంజర్ సినిమా చేస్తూనే మరోవైపు కమల్ హాసనతో భారతీయుడు 2 సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా దాదాపు 25 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా రానుంది. ఈ సినిమాను వచ్చే నెల విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. దాంతో ఇప్పుడు గేమ్ ఛేంజర్  సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలనీ మేకర్స్ ను రిక్వెస్ట్ చేస్తున్నారు చరణ్ అభిమానులు.

ఇప్పుడు గేమ్ ఛేంజర్  సినిమా రిలీజ్ డేట్ గురించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అక్టోబర్ 31 ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారని అంటున్నారు. లేదా డిసెంబర్ 20న ఖచ్చితంగా చిత్రం రిలీజ్ అవుతుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియసి ఉంది. కానీ ఈ రెండు తేదీల్లో ఒకరోజు గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ అవుతుందని అంటున్నారు. మరోవైపు ఈ సినిమా నిర్మాత దిల్ రాజు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. భార్యతో కలిసి ఆయన వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నారు. త్వరలోనే ఆయన ఇండియాకు తిరిగి రానున్నారు. వచ్చిన వెంటనే గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తారని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..
ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..
ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..
శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా
శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా
తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం
తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం
అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య..ఇలా చేస్తే మీకు తిరుగులేదు
అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య..ఇలా చేస్తే మీకు తిరుగులేదు
ఇటు హీరోయిన్‌గా అటు లాయర్‌గా..
ఇటు హీరోయిన్‌గా అటు లాయర్‌గా..
ఇంటి పైకప్పుపై ఈ పక్షులు కనిపిస్తున్నాయా? శకున శాస్త్రం ప్రకారం..
ఇంటి పైకప్పుపై ఈ పక్షులు కనిపిస్తున్నాయా? శకున శాస్త్రం ప్రకారం..