Ram Charan : చరణ్ పుటిన రోజున సోషల్ మీడియాను షేక్ చేయడానికి సిద్దమవుతున్న ఫ్యాన్స్..

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. మొదటి సినిమానే డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో చిరుత అనే టైటిల్ తో చేసాడు

Ram Charan : చరణ్ పుటిన రోజున సోషల్ మీడియాను షేక్ చేయడానికి సిద్దమవుతున్న ఫ్యాన్స్..
Charan
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 25, 2021 | 8:47 AM

Ram Charan : మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. మొదటి సినిమా డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో చిరుత అనే టైటిల్ తో చేసాడు. ఈ సినిమా మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఆతర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమా రామ్ చరణ్ కెరియర్ నే మలుపు తిప్పింది. ఈ సినిమా సంచలన విజయం సాధించింది. అప్పటి వరకు ఉన్న రికార్డ్ లన్ని మగధీర బ్రేక్ చేసింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకు పోతున్నాడు చరణ్.

మాస్ క్లాస్ ఆడియన్స్ ను అలరిస్తూ అభిమానుల చేత మెగాపవర్ స్టార్ అనే బిరుదును సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్ కనిపించనున్నాడు. అలాగే ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు విషయం తెలిసిందే. ఆ సీనిమాతోపాటు మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకతంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో కీలక పాత్రలో నటుస్తున్నాడు. ఇక పోతే రామ్ చరణ్ పుట్టిన రోజుకు అభిమానులంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మార్చ్ 27న రాంచరణ్ పుట్టినరోజు. ఆరోజు అభిమానుల హడావిడి మాములుగా ఉండదు. సోషల్ మీడియాను షేక్ చేయడానికి ఇప్పటికే ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నారు. తాజాగా రాంచరణ్ పుట్టినరోజుకు సంబంధించిన కామన్ డీపీ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టర్ లో చరణ్ లుక్ కూల్ గా ఉంది. బ్యాక్ గ్రౌండ్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అని రాసిఉంది. మార్చ్ 26న శిల్పకళా వేదికలో గ్రాండ్ బర్త్ డే పార్టీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేడుకలకు మెగాఫ్యామిలీ మెంబర్లు కూడా హాజరు అవుతారని టాక్. వీరితో పాటు ఆచార్య మేకర్స్ ఆర్ఆర్ఆర్ మేకర్స్ కూడా సందడి చేయనున్నట్లు తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rahul Ravindran: మరోసారి హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకోనున్న నాగార్జున డైరెక్టర్.. ఆ రీమేక్ లో ఛాన్స్..

Ankita Lokhande : స్టార్ హీరో నన్నురూమ్ లోకి రమ్మన్నాడు.. సంచలన విషయాలు తెలిపిన సుశాంత్ మాజీ ప్రియురాలు..

Adipurush update: ‘ఆదిపురుష్’ నుంచి క్రేజీ అప్‏డేట్ రానుందా ? ఆరోజున ప్రభాస్ లుక్ వచ్చే ఛాన్స్..

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..