Ram Charan: శంకర్-చరణ్ మూవీ పై ఇంట్రెస్టింగ్ అప్‎డేట్.. సెట్స్ పైకి వెళ్లేది అప్పుడే..

‏మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ కాంబోలో ఓ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

Ram Charan: శంకర్-చరణ్ మూవీ పై ఇంట్రెస్టింగ్ అప్‎డేట్.. సెట్స్ పైకి వెళ్లేది అప్పుడే..
Ram Charan
Follow us

|

Updated on: Aug 03, 2021 | 8:30 AM

‏మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ కాంబోలో ఓ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ పనులు జరుపుకుంటున్నాయి. ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించబోతున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. చరణ్ కెరీర్‏లో 15వ సినిమా.. దిల్ రాజుకు 50వ చిత్రంగా తెరకెక్కుతుంది. ఇక ఇదే సినిమా కోసం శంకర్ ఇటీవలే హైదరాబాద్ వచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే ఇందులో నటించే నటీనటులను సెలక్ట్ చేసే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం శంకర్, చరణ్ చిత్రాన్ని సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు చిత్రూయనిట్ ప్లాన్ చేస్తుందట. ఇందుకోసం చరణ్ తన డేట్స్ కూడా సర్ధుబాటు చేసుకున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్‏లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చివరి దశలో ఉన్న ఈ మూవీ షూటింగ్ ఆగస్టు నెలాఖరుకు పూర్తయ్యేట్టుగా సమాచారం. ఇక ఈ మూవీ తర్వాత చరణ్.. శంకర్ ప్రాజెక్ట్ లో జాయిన్ కానున్నాడట. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ సినిమాలోని ఎక్కువ భాగం తెలంగాణ రాష్ట్రంలోనే చిత్రీకరించనున్నట్లుగా తెలుస్తోంది. ఈ మూవీని కూడా పాన్ ఇండియా లెవల్లో.. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి ఎస్ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా.. బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ అందించనున్నారు.

Also Read:

RRR Movie: దోస్తీ సాంగ్ ఫుల్ క్రెడిట్ మొత్తం అతనిదే.. కొడుకుపై ప్రశంసలు కురిపించిన జక్కన్న..

Sasha Chettri: ఎయిర్‏టెల్ బ్యూటీకి లక్కీ ఛాన్స్.. పాన్ ఇండియా స్టార్ హీరో మూవీలో సాషా..

Raashi Khanna: చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయిన బాబ్లీ బ్యూటీ రాశి..

అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?

ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి

సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..

మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా

బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్

ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..

సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..

ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..

పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు

ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి..

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్

మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!