Raashi Khanna: చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయిన బాబ్లీ బ్యూటీ రాశి..

బాబ్లీ బ్యూటీ రాశిఖన్నా ప్రస్తతం వరుస సీనియాలతో ఫుల్ బిజీగా ఉంది. 2013లో వచ్చిన ‘మద్రాస్‌ కేఫ్‌’ చిత్రంతో చిత్ర సీమకు పరిచయమైంది ఈ బ్యూటీ. 

Rajeev Rayala

|

Updated on: Aug 03, 2021 | 6:16 AM

 బాబ్లీ బ్యూటీ రాశిఖన్నా ప్రస్తతం వరుస సీనియాలతో ఫుల్ బిజీగా ఉంది. 2013లో వచ్చిన ‘మద్రాస్‌ కేఫ్‌’ చిత్రంతో చిత్ర సీమకు పరిచయమైంది ఈ బ్యూటీ. 

బాబ్లీ బ్యూటీ రాశిఖన్నా ప్రస్తతం వరుస సీనియాలతో ఫుల్ బిజీగా ఉంది. 2013లో వచ్చిన ‘మద్రాస్‌ కేఫ్‌’ చిత్రంతో చిత్ర సీమకు పరిచయమైంది ఈ బ్యూటీ. 

1 / 6
  కొత్త కథానాయికల నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ, తాపీగా తన పని తాను చేసుకువెళుతూ ఉంటుంది ఈ బ్యూటీ

2 / 6
  తెలుగుతో పాటు తమిళం, మలయాళం సినిమాల్లో నటిస్తూ దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకుంటోంది. 

3 / 6
 రాశీ ఖన్నా ప్రస్తుతం తెలుగులో నాగచైతన్య హీరోగా తెరకెక్కుతోన్న ‘థ్యాంక్యూ’తో పాటు గోపీ చంద్‌ ప్రధాన పాత్రలో వస్తోన్న ‘పక్కా కమర్షియల్‌’ సినిమాలో నటిస్తోంది.

4 / 6
 ఇదిలా ఉంటే తమిళంలో ఇప్పటికే ‘అరణ్‌మణై 3’, విజయ్‌ సేతుపతి ‘తుగ్లక్‌ దర్బార్‌’ సినిమాలను పూర్తి చేసి ప్రస్తుతం.. కార్తీ హీరోగా తెరకెక్కుతోన్న ‘సర్దార్‌’ సినిమాలో నటిస్తోంది.

5 / 6
 అంతేకాకుండా తాజాగా కోలీవుడ్‌లో మరో ఛాన్స్‌ను కొట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

6 / 6
Follow us
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్

డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్

ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్

సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..

రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?

కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన

నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్