Acharya Trailer: మెగాస్టారా మజాకా.. దుమ్మురేపిన చిరు- చరణ్.. అదిరిపోయిన ‘ఆచార్య’ ట్రైలర్..

పాఠాలు చెప్పే అలవాటు లేకపోయిన.. గుణపాఠాలు చెబుతాడని అందరూ ఆయన్ని ఆచార్య అంటారు. అందుకనే ఆయన కోసం.. వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు అభిమానులు.

Acharya Trailer: మెగాస్టారా మజాకా.. దుమ్మురేపిన చిరు- చరణ్.. అదిరిపోయిన 'ఆచార్య' ట్రైలర్..
Acharya
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 12, 2022 | 6:14 PM

పాఠాలు చెప్పే అలవాటు లేకపోయిన.. గుణపాఠాలు చెబుతాడని అందరూ ఆయన్ని ఆచార్య అంటారు. అందుకనే ఆయన కోసం.. వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఇక ఆ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. నిప్పుల కొలిమి నుంచి పెల్లుబికిన లావాలా… వెరీ హాట్‌గా ఆచార్య(Acharya )ట్రైలర్ టూ స్టేట్స్‌ మెగా అభిమానుల హార్ట్‌ను తాకేసింది. అది కూడా సిల్వర్ స్కీన్‌ పై.. ది మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గా తెరకెక్కిన ఆచార్య ట్రైలర్ ఎట్ లాస్ట్ రిలీజైపోయింది. ఏకంగా థియేటర్లలోనే రిలీజ్‌ అయిపోయింది. దీంతో మెగా ఫ్యాన్స్ చేసిన హంగామా ఎట్ ప్రజెంట్ అంతటా హాట్ టాపిక్ గా మారుతోంది. ఆచార్య ట్రైలర్ ను సిల్వర్‌ స్క్రీన్‌ పై చూసిన అభిమానులు ఏకంగా థియేటర్ల టాప్‌ లేచిపోయేలా చేస్తున్నారు. మెగా క్రేజ్‌ ఏంటో మరో సారి అందరికీ తెలిసేలా చేస్తున్నారు.

మెగాస్టార్‌ను మెగాపవర్ స్టార్‌ను కలిసి వెండి తెర పై చూడాలనుకున్న మెగా అభిమానుల కలను కొరటాలశివ నెరవేర్చారు. పంచ్‌ డైలాగులతో పవర్‌ ఫుల్ కిక్కులతో ట్రైలర్ లో విరుచుకుపడిన చిరు.. చూసి ఫిదా అవుతున్నారు టూ స్టేట్స్‌ ఫిల్మీ లవర్స్. ఇక ట్రిపుల్ ఆర్ తరువాత చెర్రీ మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్‌కు ఎప్పుడు విట్‌నెస్ అవుదామా అని ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. థియేటర్లలో రిలీజ్ అయిన ఈ ట్రైలర్ మరికొద్దిసేపట్లో సోషల్ మీడియాలో రిలీజ్ అవ్వనుంది. ట్రైలర్ తోనే ఈ సినిమా ఎలా ఉండబోతుందన్న హింట్ ఇచ్చిన కొరటాల అభిమానుల అంచనాలకు మించి సినిమా ఉండబోతుందన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా ఆచార్య సినిమా విడుదల కానుంది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడం ఖాయం అంటున్నారు అభిమానులు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Lata Mangeshkar Award: ప్రధానిని వరించిన తొలి ‘లతా దీనానాథ్‌ మంగేష్కర్‌’ అవార్డు..

Rajamouli: జక్కన్నకు ఘన స్వాగతం పలికిన ఆదివాసీలు.. గాలిబుడగల థియేటర్లో ఆర్ఆర్ఆర్ మూవీ చూసిన రాజమౌళి..

KGF 2 Movie: తన వల్లే మీ ముందు ఇలా ఉన్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన రాకింగ్ స్టార్ యశ్..

రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. మరో 2 రోజులు మరింత తీవ్రం!
దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. మరో 2 రోజులు మరింత తీవ్రం!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
రాజమౌళికే నో చెప్పిన టాలీవుడ్ హీరోయిన్..
రాజమౌళికే నో చెప్పిన టాలీవుడ్ హీరోయిన్..
లక్షల్లో విషపూరిత పాములు కాలు పెట్టారంటే.. నేరుగా యమలోకానికి..
లక్షల్లో విషపూరిత పాములు కాలు పెట్టారంటే.. నేరుగా యమలోకానికి..
చైనాలో ఉంటూ చరిత్ర సృష్టించిన తెలుగు కుటుంబం..!
చైనాలో ఉంటూ చరిత్ర సృష్టించిన తెలుగు కుటుంబం..!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ ను గెలుచుకున్న లక్ష్మీ నారాయణ
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ ను గెలుచుకున్న లక్ష్మీ నారాయణ
వరినాట్లు వేయడానికి వచ్చి బిత్తరపోయిన రైతు.. కనిపించింది చూడగా
వరినాట్లు వేయడానికి వచ్చి బిత్తరపోయిన రైతు.. కనిపించింది చూడగా
ఆరేళ్ల తరువాత హైదరాబాద్ ఎందుకు ఇలా వణుకుతోంది.? వీడియో..
ఆరేళ్ల తరువాత హైదరాబాద్ ఎందుకు ఇలా వణుకుతోంది.? వీడియో..