Rakul Preet Singh: కోవిడ్ బాధితుల కోసం నేను సైతం అంటోన్న ర‌కుల్ ప్రీత్… మీకు తోచినంత సాయం చేయండంటూ..

Rakul Preet Singh: క‌రోనా మ‌హ‌మ్మారి పేద‌, ధ‌నిక అనే తేడా లేకుండా అంద‌రితో చెల‌గాట‌మాడుతోంది. స‌రిప‌డ ఆక్సిజ‌న్‌, బెడ్స్ దొర‌క‌క చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చ‌రిత్ర‌లో ఎన్న‌డూ చూడ‌ని విషాధాన్ని...

Rakul Preet Singh: కోవిడ్ బాధితుల కోసం నేను సైతం అంటోన్న ర‌కుల్ ప్రీత్... మీకు తోచినంత సాయం చేయండంటూ..
తెలుగులో స్టార్ హీరోయిన్ గా నిన్న మొన్నటి వరకూ రకుల్ ఒక వెలుగు వెలిగింది. కానీ హఠాత్తుగా ఆమె గ్రాఫ్ పడిపోవడం మొదలైంది.
Follow us
Narender Vaitla

|

Updated on: May 13, 2021 | 7:45 PM

Rakul Preet Singh: క‌రోనా మ‌హ‌మ్మారి పేద‌, ధ‌నిక అనే తేడా లేకుండా అంద‌రితో చెల‌గాట‌మాడుతోంది. స‌రిప‌డ ఆక్సిజ‌న్‌, బెడ్స్ దొర‌క‌క చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చ‌రిత్ర‌లో ఎన్న‌డూ చూడ‌ని విషాధాన్ని భార‌త్ ఎదుర్కొంటోంది. ఇక భార‌త్‌ను ఈ క‌ష్ట‌కాలం నుంచి భార‌త్‌ను బ‌య‌ట‌ప‌డేయ‌డానికి అంతా ఏక మ‌వుతున్నారు. ముఖ్యంగా సెల‌బ్రిటీలు త‌మ‌వంతు సాయం చేస్తున్నారు. ఆక్సిజ‌న్‌, బెడ్స్ స‌మ‌కూర్చ‌డం కోసం విరాళాలు సేక‌రిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే తాజాగా ప్రియాంక చోప్రా, ఆమె భ‌ర్త జోన‌స్ కోవిడ్ బాధితుల కోసం గీవ్ ఇండియా పేరుతో ఓ ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు. ఈ మంచి కార్య‌క్ర‌మంలో ఎంతో మంది సెల‌బ్రిటీలు భాగ‌స్వామ్యం అవుతున్నారు. ఇందులో భాగంగానే న‌టి ర‌కుల్ ప్రీత్ సింగ్ ఈ కార్య‌క్ర‌మంలో పాలు పంచుకున్నారు. ఈ విష‌య‌మై ర‌కుల్ మాట్లాడుతూ.. క‌రోనా సెకండ్ వేవ్ కార‌ణంగా భారత్‌లో హృద‌య విదార‌క‌ర ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఆక్సిజ‌న్‌, బెడ్స్‌ల కొర‌త వ‌ల్ల ఎంతో మంది బాధ‌ప‌డుతున్నారు. వీరిలో కొంద‌రు మ‌ర‌ణిస్తున్నారు కూడా. గీవ్ ఇండియా కోసం నేను విరాళాలు సేక‌రిస్తున్నాను. వీరు ఆక్సిజ‌న్ సిలిండ‌ర్స్‌, కాన్సంట్రేట‌ర్స్ వంటి ప‌రిక‌రాల‌ను అందిస్తున్నారు. మీకు తోచినంత స‌హాయాన్ని చేయండి. అది ఈ క్లిష్ట స‌మ‌యాల్లో ఎవ‌రికో ఒక‌రికి ఉప‌యోగ‌ప‌డుతుంది. తోచినంత సాయం చేసి క‌రోనాతో పోరాడుతున్న వారి జీవితాల‌ను కాపాడండి అంటూ చెప్పుకొచ్చిందీ బ్యూటీ. ఇదంతా చూస్తుంటే ర‌కుల్ రూప‌మే కాదు.. మ‌న‌సు కూడా అంద‌మే అనిపిస్తోంది క‌దూ..!

Also Read: ఇర్ఫాన్ పఠాన్‌ను టార్గెట్ చేసిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌.. ఇద్దరి మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం..

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్, కరోనా వైరస్ పై పోరులో గెలుద్దామన్న కుమార్తె సౌందర్య

Regina cassandra: క్రేజీ ఆఫర్ దక్కించుకున్న రెజీనా కాసాండ్రా.. బాలీవుడ్ లో ఈ సారి ఇలా..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!