AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakul Preet singh: ‘ఆల్రెడీ నీకు రెక్కలున్నాయి… ఎగరటం ఎలాగో తెలుసుకో అంతే’

'ఆల్రెడీ నీకు రెక్కలున్నాయి... ఎగరటం ఎలాగో తెలుసుకో అంతే' అంటున్నారు యంగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్‌. సౌత్‌ సినిమాలతో స్టార్ ఇమేజ్ అందుకొని....

Rakul Preet singh: 'ఆల్రెడీ నీకు రెక్కలున్నాయి... ఎగరటం ఎలాగో తెలుసుకో అంతే'
ఒకానొక టైమ్ లో తెలుగులో రాణించిన రకుల్..ఆతర్వాత జోరు తగ్గించింది. స్పైడర్' 'మన్మథుడు 2' సినిమాల పరాజయం తర్వాత టాలీవుడ్ కు దూరమైన రకుల్.
Ram Naramaneni
|

Updated on: Jun 28, 2021 | 11:35 PM

Share

‘ఆల్రెడీ నీకు రెక్కలున్నాయి… ఎగరటం ఎలాగో తెలుసుకో అంతే’ అంటున్నారు యంగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్‌. సౌత్‌ సినిమాలతో స్టార్ ఇమేజ్ అందుకొని ఇప్పుడు బాలీవుడ్‌లో బిజీ అవుతున్నారు ఈ బ్యూటీ. సినిమాల విషయంలో సౌత్‌కు దూరమైనా.. సోషల్ మీడియాలో మాత్రం తెలుగు ఆడియన్స్‌తోనూ టచ్‌లో ఉంటున్నారు. సినిమా అప్‌డేట్స్‌తో పాటు గ్లామరస్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. లేటెస్ట్ గా సండే కోట్ అంటూ ఫ్లోరల్‌ డ్రెస్‌లో హాట్‌ లుక్‌ ఇచ్చారు రకుల్‌. ఇన్‌స్పైరింగ్ స్టేట్‌మెంట్‌ను కూడా స్పైసీగా షేర్ చేశారు. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక సినిమాల విషయానికి వస్తే ప్రజెంట్ బాలీవుడ్‌లో యమా బిజీగా ఉన్నారు మన భ్రమరాంబ. అజయ్‌ దేవగన్‌తో వరుస సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ… కోలీవుడ్‌లో ఇండియన్ 2లోనూ నటిస్తున్నారు. క్రిష్ డైరెక్షన్‌లో చేసిన తెలుగు సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇవే కాదు… టాలీవుడ్ రీ ఎంట్రీ కోసం స్టార్ కాంబినేషన్స్ కోసం… స్క్రిప్టులు వింటున్నారు రకుల్‌. ప్రముఖ తమిళ దర్శకుడు ఎ. ఎల్. విజయ్ తెరకెక్కిస్తున్న ద్విభాషా చిత్రంలో టాలీవుడ్ క్రేజీ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్నాడు. ‘అక్టోబర్ 31 – లేడీస్ నైట్’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో విశ్వక్ సేన్ తో పాటు నలుగురు ప్రముఖ కథానాయికలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నివేతా పేతురాజ్, మంజిమా మోహన్, రెబా మోనికా జాన్, మేఘా ఆకాశ్ ఆ నలుగురు! విశేషం ఏమంటే… ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం దర్శకుడు ఎ. ఎల్. విజయ్… టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను ఎంపిక కున్నార‌ని టాక్.  ఇటీవ‌ల తెలుగులో అవ‌కాశాలు లేవంటూ ఓ వెబ్ సైట్ రాయ‌డంతో ఈ బ్యూటీ ఓ రేంజ్‌లో ఫైర‌యిన విష‌యం తెలిసిందే. ర‌కుల్‌తో అంత ఈజీ కాదు మ‌రి.

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

Also Read: తెగ ఫీల్ అవుతున్న నంద‌మూరి అభిమానులు.. రీజ‌న్ ఇదే..

ఏపీలోని ఈ ప్రాంతంలో చేప‌లు కొనుగోలు చేస్తున్నారా.. అయితే త‌స్మాత్ జాగ్ర‌త్త

Follow Us
పిత్తులు ఎక్కువగా వస్తున్నాయంటే.. మీ బాడీ లో ఇది పోయినట్లే
పిత్తులు ఎక్కువగా వస్తున్నాయంటే.. మీ బాడీ లో ఇది పోయినట్లే
ఏకంగా మూడు సీజన్స్ సూపర్ హిట్.. ఓటీటీలో ట్రెండింగ్..
ఏకంగా మూడు సీజన్స్ సూపర్ హిట్.. ఓటీటీలో ట్రెండింగ్..
20 ఏళ్లుగా నో లిక్కర్‌.. ఆదర్శంగా నిలుస్తున్న ఆ గ్రామం
20 ఏళ్లుగా నో లిక్కర్‌.. ఆదర్శంగా నిలుస్తున్న ఆ గ్రామం
ఈరోజు వర్షాలు.. రేపటి నుండి పొడి వాతావరణం.. పెరుగుతున్న ఉష్ణోగ్రత
ఈరోజు వర్షాలు.. రేపటి నుండి పొడి వాతావరణం.. పెరుగుతున్న ఉష్ణోగ్రత
ఏసీ, కూలర్లతో పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్ తెలిస్తే సమ్మర్‌లోనూ..
ఏసీ, కూలర్లతో పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్ తెలిస్తే సమ్మర్‌లోనూ..
18 ఏళ్ల నిరీక్షణకు తెర..ఐపీఎల్ మైదానాల్లో ఇక భారతీయ కెప్టెన్ల హవా
18 ఏళ్ల నిరీక్షణకు తెర..ఐపీఎల్ మైదానాల్లో ఇక భారతీయ కెప్టెన్ల హవా
డీమార్ట్ మాయాజాలం వెనుక ఎవ్వరికీ తెలియని నిజం..
డీమార్ట్ మాయాజాలం వెనుక ఎవ్వరికీ తెలియని నిజం..
ఒకే ట్రిప్‌లో తమిళనాడు పుణ్యక్షేత్రాలు.. IRCTC ప్రత్యేక యాత్రకు..
ఒకే ట్రిప్‌లో తమిళనాడు పుణ్యక్షేత్రాలు.. IRCTC ప్రత్యేక యాత్రకు..
అసెంబ్లీని షేక్ చేసిన 'స్నేక్'..
అసెంబ్లీని షేక్ చేసిన 'స్నేక్'..
ఏపీని దేశంలోనే అగ్రస్థాయి ఆర్ధిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం- సీఎం
ఏపీని దేశంలోనే అగ్రస్థాయి ఆర్ధిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం- సీఎం