Nandamuri Family: తెగ ఫీల్ అవుతున్న నంద‌మూరి అభిమానులు.. రీజ‌న్ ఇదే..

నందమూరి అభిమానులు తెగ ఫీలవుతున్నారు. రిలీజ్‌లు, ప్రమోషన్‌లు లేకపోయినా... రీసెంట్‌ టైమ్స్ లో స్టార్‌ హీరోలకు సంబంధించి ఏదో ఒక న్యూస్ హల్‌ చల్ చేస్తూనే ఉంది.

Nandamuri Family:  తెగ ఫీల్ అవుతున్న నంద‌మూరి అభిమానులు.. రీజ‌న్ ఇదే..
Jr Ntr
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 28, 2021 | 11:18 PM

నందమూరి అభిమానులు తెగ ఫీలవుతున్నారు. రిలీజ్‌లు, ప్రమోషన్‌లు లేకపోయినా… రీసెంట్‌ టైమ్స్ లో స్టార్‌ హీరోలకు సంబంధించి ఏదో ఒక న్యూస్ హల్‌ చల్ చేస్తూనే ఉంది. కానీ ఎన్టీఆర్‌ గురించి మాత్రం ఒక్కటంటే ఒక్క న్యూస్‌ కూడా రావటం లేదు. ట్రిపులార్‌ షూట్‌లో ఉన్న తారక్‌.. బర్త్ డే సందర్భంగా నెక్ట్స్ రెండు సినిమాలను ఎనౌన్స్‌ చేశారు. కొరటాల శివతో ఒక సినిమా… ఆ తరువాత ప్రశాంత్‌ నీల్‌తో ఒక సినిమా ఫిక్స్‌… ఈ రెండు కాక బుల్లితెర మీద కూడా ఓ ప్రాజెక్ట్‌కు ప్రిపేర్ అవుతున్నారు. ఇంత స్ట్రాంగ్ లైనప్‌ ఉన్నా… అప్‌డేట్స్ విషయంలో మాత్రం యాక్టివ్‌గా లేరు తారక్‌. యంగ్‌ టైగర్‌తో కంపేర్‌ చేస్తే…. మిగత స్టార్ హీరోల సినిమాల గురించి రోజుకో న్యూస్ వైరల్ అవుతోంది. అఫీషియల్ అప్‌డేట్స్‌.. లేదంటే గాసిప్స్… ఇలా ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంది.

ఎన్టీఆర్ మాత్రం ఎలాంటి అప్‌డేట్ ఇవ్వటం లేదన్నది ఫ్యాన్స్ మనసుల్లో ఉన్న బాధ.. కొరటాల శివ సినిమాలో కాస్టింగ్‌ ఎవరు..? ప్రశాంత్ సినిమా సబ్జెక్ట్ ఏంటి..? ఎవరు మీలో కోటీశ్వరుడు టెలికాస్ట్ ఎప్పుడు? అంటూ ఫ్యాన్స్ సోషల్‌ మీడియాలో రిక్వెస్ట్‌లు పెడుతున్నా.. ఎన్టీఆర్ అండ్ టీమ్‌ మాత్రం అస్సలు రెస్పాండ్ కావటం లేదు. కావాలనే ఇలా సైలెన్స్ మెయిన్‌టైన్ చేస్తున్నారా..? లేకపోతే.. ఎటూ టైమ్‌ ఉంది కదా… ఎప్పుడో రాబోయే సినిమాలకు ఇప్పటి నుంచే హడావిడి ఎందుకని భావిస్తున్నారా..? అన్నది ఎన్టీఆర్‌కే తెలియాలి.

Also Read: ఏపీలోని ఈ ప్రాంతంలో చేప‌లు కొనుగోలు చేస్తున్నారా.. అయితే త‌స్మాత్ జాగ్ర‌త్త

ఘనంగా నటి రోజా కొడుకు పుట్టినరోజు వేడుకలు.. సోషల్ మీడియాలో పిక్స్ వైరల్..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!