Rajinikanth : షూటింగ్ కు రెడీ అవుతున్న సూపర్ స్టార్.. ‘అన్నాతే’ను పూర్తిచేయనున్నరజినీకాంత్..

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ వేసి రెస్ట్ తీసుకుంటున్నారు. ‘దర్బార్’ తర్వాత సిరుత్తై శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నసంగతి తెలిసిందే...

Rajinikanth : షూటింగ్ కు రెడీ అవుతున్న సూపర్ స్టార్.. ‘అన్నాతే’ను పూర్తిచేయనున్నరజినీకాంత్..
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 27, 2021 | 11:37 AM

Superstar Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ వేసి రెస్ట్ తీసుకుంటున్నారు. రజినీ ‘దర్బార్’ తర్వాత సిరుత్తై శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నసంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘అన్నాతే’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. రజనీ నటిస్తున్న 168వ సినిమా ఇది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీలో మీనా, ఖుష్బూ కీలక పాత్రల్లో కనిపించనుండగా.. ప్రకాష్ రాజ్, కీర్తి సురేష్, సూరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

అయితే ఈ సినిమాకు అనుకోని కారణాలు అడ్డుపడుతున్నాయి. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎదో ఒక రకంగా సినిమాకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇంతలో సూపర్ స్టార్ రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. దాంతో సినిమా షూటింగ్ కు  బ్రేక్ ఇచ్చి పొలిటికల్ ఎంట్రీ కోసం రంగం సిద్ధం చేసుకున్నారు. అంతా పూర్తయి మరి కొద్దిరోజుల్లో పార్టీ పేరు అనౌన్స్ చేద్దాం అనుకున్నారు. చకచకా ‘అన్నాతే’ షూటింగ్ ను కంప్లీట్ చేసి పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెడదాం అనుకునే టైంలో రజినీ ఆరోగ్యం దబ్బతిన్నది. దాంతోఆయన ఆసుపత్రిపాలయ్యారు.

ఆ తర్వాత కోలుకున్న ఆయన ఇక రాజకీయాలకు తన ఆరోగ్యం సహకరించిందని నిర్నయిన్చుకొని రాజకీయాలోకి ఎంటర్ అవ్వను అని ప్రకటించారు. దేవుడే తనకు వార్నింగ్ ఇచ్చాడని అందుకే రాజకీయాల్లోకి ప్రవేశించడం లేదని సూపర్ స్టార్ ప్రకటించారు. దాంతో రజినీ అభిమానులు సూపర్ స్టార్ ఆరోగ్యమే తమకు ముఖ్యం అంటూ స్టేటమేట్స్ కూడా ఇచ్చారు.

తాజా సమాచారం సూపర్ స్టార్ తిరిగి షూటింగ్స్ లో బిజీ కానున్నారట. మార్చ్ 15 నుండి అన్నాతే షూటింగ్ ప్రారంభం అవుతుందని టాక్. మరి ఆ షూటింగ్ చెన్నైలో జరుగుతుందా లేక ఇక్కడ హైదరాబాద్ లో జరుగుతుందా అనేది తెలియాల్సి ఉంది. భారీ బడ్జెత్బ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై సూపర్ స్టార్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సన్ పిక్చర్స్ కళానిధిమారన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

హీరోయిన్స్‏గా గ్లామర్ నే కాదు విలన్స్‏గా నెగిటివ్ షెడ్స్ ను చూపించిన తారలు వీరే..

Mega Hero Vaishnav Tej : ‘ఉప్పెన’లా ఎగసిపడుతున్న ఆఫర్లు.. రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్ లో..

దూకుడు పెంచిన బుమ్రా, సిరాజ్‌.. 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
దూకుడు పెంచిన బుమ్రా, సిరాజ్‌.. 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన