Raashi Khanna Birthday: ఏంజెల్‌గా భువిపై అడుగిడిన రాశీ .. ఆకట్టుకుంటోన్న పక్కా కమర్షియల్‌ స్పెషల్‌ టీజర్‌

ఊహ‌లు గుస‌గుస‌లాడే' చిత్రంలో తెలుగు ప్రేక్షకులను గిలిగింతలు పెట్టింది రాశీఖన్నా. ఆ తర్వాత 'జిల్‌', 'సుప్రీమ్‌', 'జై లవకుశ', 'రాజా ది గ్రేట్‌', 'తొలిప్రేమ', 'వెంకీమామ'

Raashi Khanna Birthday: ఏంజెల్‌గా భువిపై అడుగిడిన రాశీ .. ఆకట్టుకుంటోన్న పక్కా కమర్షియల్‌ స్పెషల్‌ టీజర్‌
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Nov 30, 2021 | 6:02 PM

‘ఊహ‌లు గుస‌గుస‌లాడే’ చిత్రంలో తెలుగు ప్రేక్షకులను గిలిగింతలు పెట్టింది రాశీఖన్నా. ఆ తర్వాత ‘జిల్‌’, ‘సుప్రీమ్‌’, ‘జై లవకుశ’, ‘రాజా ది గ్రేట్‌’, ‘తొలిప్రేమ’, ‘వెంకీమామ’, ‘ప్రతిరోజూ పండగే’ తదితర హిట్‌ సినిమాల్లో నటించి క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె మారుతి దర్శకత్వంలో ‘పక్కా కమర్షియల్‌’ అనే చిత్రంలో నటిస్తోంది. గోపీచంద్‌ హీరోయిన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు సినీ ప్రియులను బాగా ఆకట్టుకున్నాయి. కాగా మంగళవారం(నవంబర్‌30)న రాశీ పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మరో స్పెషల్‌ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం.

కాగా మారుతీ దర్శకత్వంలోనే తెరకెక్కిన ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలో ఏంజెల్‌ ఆర్ణా పాత్రలో రాశీ చేసిన అల్లరి అంతా ఇంతాకాదు. ఇప్పుడు రిలీజ్‌ చేసిన వీడియోలో నిజంగానే భువి నుంచి దిగివచ్చిన ఏంజెల్‌(దేవకన్యలా) దర్శనమిచ్చిందీ అందాల తార. తన బర్త్‌ డే సందర్భంగా విడుదలైన ఈ స్పెషల్‌ టీజర్‌ ఆకట్టుకుంటోంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అర‌వింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌, యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ల సంయుక్త భాగస్వామ్యంతో బన్నీవాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రంతో పాటు ప్రస్తుతం నాగచైతన్యతో ‘థ్యాంక్యూ’, కార్తీతో కలిసి ‘సర్దార్‌’ సినిమాల్లో నటిస్తోందీ అందాల తార.Also Read:

AP Online Ticketing: పెద్ద సినిమాలు ఇక్కడ… బడా ప్రొడ్యూసర్ల కష్టాలు తీర్చే ‘పెద్దన్న’ ఎక్కడ?

Samantha: సమంత హాలీవుడ్‌ చిత్రానికి ఆ హీరోనే కారణమా.? నెట్టింట వైరల్‌ అవుతోన్న వార్త..

MAAలో ఏం జరుగుతోంది..? మంచు కాంపౌండ్‌లో ‘100 రోజుల టెన్షన్’ ఎందుకు?

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!