AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీఎం జ‌గ‌న్‌పై పూరి జ‌గ‌న్నాథ్ ప్ర‌శంస‌లు…

నూత‌న టెక్నాల‌జీతో కూడిన‌ 108,104 అంబులెన్సు స‌ర్వీసుల‌ను ప్రారంభించిన సీఎం జ‌గ‌న్ పై డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ప్ర‌శంస‌లు కురిపించారు.

సీఎం జ‌గ‌న్‌పై పూరి జ‌గ‌న్నాథ్ ప్ర‌శంస‌లు...
Ram Naramaneni
|

Updated on: Jul 02, 2020 | 1:46 PM

Share

నూత‌న టెక్నాల‌జీతో కూడిన‌ 108,104 అంబులెన్సు స‌ర్వీసుల‌ను ప్రారంభించిన సీఎం జ‌గ‌న్ పై డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ప్ర‌శంస‌లు కురిపించారు. ప్ర‌పంచ‌మంతా కోవిడ్-19తో పోరాడుతున్న వేళ ప్ర‌జ‌ల కోసం ఇటువంటి కార్య‌క్ర‌మాలు అమ‌లుచేస్తున్న తీరు అద్బుతం అంటూ ట్వీట్ చేశారు. కాగా నేష‌న‌ల్ డాక్ట‌ర్స్ డే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 1,088 అంబులెన్స్‌లను బుధవారం విజయవాడలో జెండా ఊపి ప్రారంభించిన విషయం తెలిసిందే. అదే విధంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గుంటూరు జీజీహెచ్ హాస్పిట‌ల్ లో నాట్కో కేన్సర్‌ బ్లాక్‌ను స్టార్ట్ చేశారు. ప్ర‌స్తుత ప‌రిస్థితల్లో కూడా జ‌గ‌న్ సంక్షేమం ప‌ట్ల‌ చూపిస్తోన్న శ్ర‌ద్ద‌కు సంబంధించి స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి.

ఇక‌ ఒకేరోజు 1,088 అంబులెన్సు స‌ర్వీసు వాహ‌నాల‌ను ప్రారంభించ‌డం ప‌ట్ల మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్ త‌మ‌న్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు ఏపీ ప్ర‌భుత్వ తీరును అభినందిస్తూ ఆయ‌న ట్వీట్ చేశారు.

Follow Us
నెగెటివ్‌ థాట్స్ ఎలా ఆపాలి? ఈ కథ మీ సందేహాలకు సమాధానం చెబుతుంది!
నెగెటివ్‌ థాట్స్ ఎలా ఆపాలి? ఈ కథ మీ సందేహాలకు సమాధానం చెబుతుంది!
డబ్బు నిలవడం లేదా..? ఆర్థిక ఇబ్బందులకు కేమద్రుమ యోగమే కారణమా?
డబ్బు నిలవడం లేదా..? ఆర్థిక ఇబ్బందులకు కేమద్రుమ యోగమే కారణమా?
పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవాలా..? రూల్స్‌లో పెద్ద మార్పులు..
పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవాలా..? రూల్స్‌లో పెద్ద మార్పులు..
35 ఏళ్లకే కన్నుమూసిన నవ్వుల నవాబు..
35 ఏళ్లకే కన్నుమూసిన నవ్వుల నవాబు..
జాతీయ పక్షి నెమలి ఎన్ని సంవత్సరాలు జీవిస్తుందో తెలుసా?
జాతీయ పక్షి నెమలి ఎన్ని సంవత్సరాలు జీవిస్తుందో తెలుసా?
కాఫీ ఎక్కువగా తాగే దేశమేది? యాపిల్, నిమ్మ ఎందుకు నీళ్లలో తేలుతాయి
కాఫీ ఎక్కువగా తాగే దేశమేది? యాపిల్, నిమ్మ ఎందుకు నీళ్లలో తేలుతాయి
తొందరగా బరువు పెరిగే నెల్లూరు గొర్రెలు: లాభదాయక పెంపకం
తొందరగా బరువు పెరిగే నెల్లూరు గొర్రెలు: లాభదాయక పెంపకం
నవరాత్రుల్లో ఈ రాశులకు రాజయోగం.. సంపద, ఉద్యోగం, వ్యాపారంలో..
నవరాత్రుల్లో ఈ రాశులకు రాజయోగం.. సంపద, ఉద్యోగం, వ్యాపారంలో..
ఏ పండులో అన్ని విటమిన్లు ఉంటాయి? ఇలాంటి పండు భూమిపై నిజంగా ఉందా..
ఏ పండులో అన్ని విటమిన్లు ఉంటాయి? ఇలాంటి పండు భూమిపై నిజంగా ఉందా..
200 ప్లస్ టార్గెట్ వస్తే అభిషేక్ శర్మకు ఏమవుతుంది?
200 ప్లస్ టార్గెట్ వస్తే అభిషేక్ శర్మకు ఏమవుతుంది?